సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    Durga

    రాధమ్మ గారి పాత్ర చిత్రణే కాదు, ఆ పాత్ర వర్ణన కూడా ౘాలా బాగుంది.

    పసిపిల్ల జాహ్నవి ఆశ తప్పు కాక పోవౘ్చు, కానీ, మాలమ్మ భయమూ నిౙమే! అసలింతకీ నీలి ఈ దర్శనానికి కూడా రాలేదంటే ఎంత నియంత్రణ ఆ పిల్ల పై!

    ౘూద్దాం, ముందు ముందు ఏమి ౙరుగుతుందో!

  2. 2

    Abhigna

    కథ చదివిన ప్రతిసారి ఉండే తరువాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్నలలో కామన్ ప్రశ్న “జాహ్నవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలన్న కోరిక చెప్తే మాలతి ఎలా రియక్ట్ అవుతుంది” అని దానికి ఇవ్వాళ సమాధానం దొరికింది “తాను జాహ్నవి వైపు తిరిగిందో, తన చుట్టూ తాను తిరిగిందో , ప్రపంచం తన చుట్టూ తిరిగిందో” ఈ వాక్యాలతో మాలతి మనోస్థితిని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు .. ఇక మాలతి రియాక్షన్ విన్న నీలి రియాక్షన్ ఎలా ఉంటుందో అని మరియు జాహ్నవి వాళ్ళ నాన్నని ఎలా కలుస్తుంది, ఏం జరగబోతుందోనని చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నాను

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య. *కథ బాగుంది శారద గారు. అమ్మ ఎంత ప్రేమగా చూసినా ఆడపిల్లల మనసు తండ్రి పైనే ఉంటుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య: *ఈ భాగం చదివేసాను శారదగారు చాల బాగుంది, తొలి నవలలా లేదు. కథా గమనం చాల బాగుంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది Zara Naaz గారి వ్యాఖ్య: * Good Narration Mam*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగభూషణం గోటేటి గారి వ్యాఖ్య: *అద్భుతమైన రచన.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ గారి వ్యాఖ్య: * చాలా చాలా బావుంది అండి, మా కళ్ళముందు జరుగుతున్నట్లే ఉంది,. సూపర్ అండి.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి పార్వతి రామారావు గారి వ్యాఖ్య: * జాహ్నవి నాన్న దగ్గరికి వెళుతుంది. గుడ్ 🙂*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *బాగుందండి. రాధమ్మ గారి వ్యక్తిత్వం గూడ బాగుంది. ఎవరికెలా చెప్పాలో, ఆ నేర్పు ఆవిడ కుంది. మీ తొలి నవల లాగ లేదు . నీలి పాత్రకు కూడ యేదైనా కథ ఉందా.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనల కుమారి గారి వ్యాఖ్య: *నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చదవాలా అని ఆత్రుతగా వుంది, జాహ్నవి తండ్రిని కలుస్తుందా, చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో చదవాలనుంది.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగుంది శారద గారు.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చుండూరి శ్రీదేవి పొగడదండ గారి వ్యాఖ్య: *జాహ్నవి మానసిక వేదన 👌👌👌👌👌 కన్నీరు వచ్చింది. ఆడపిల్ల ఎపుడు నాన్న కూచినే. నిజంగా నాన్న లేకుండా పెరగటం 😭😭😭😭*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కమల శ్రీ గారి వ్యాఖ్య: *చాలా పరిణితి తో ఆలోచిస్తోంది జాహ్నవి. మనసులో తండ్రి కావాలని ఉన్నా ఆ మాట బయటపెట్టకుండా గతం తాలూకా చేదు జ్ఞాపకాలతో కాలం వెళ్ళదీస్తున్న తల్లి మోము పై నవ్వులు పూయించే బాధ్యత భుజాన వేసుకుంది. కూతురి జీవితం అన్యాయం అయిపోయిందని చింత చెందే తాతగారి చెంతచేరి కబుర్ల కాలక్షేపం చేస్తోంది. తన మనసులోని బాధని తన ప్రాణమిత్రురాలైన నీలి కి లేఖ రూపంలో వ్యక్త పరచాలనుకుంది. దీనర్థం మాటలకందని భావాలను కూడా కలం అలవోకగా పలికించగలదని ఆ చిన్ని వయసు అమ్మాయి కి కలగడం చాలా అరుదు. ఎప్పుడూ నాన్న ఎందుకు మనతో లేరు , ఎందుకు మనతో మాట్లాడరు అంటూ తల్లిని పదే పదే అడిగే పిల్లల్నే చూశా ఇలాంటి కేస్ లలో. కానీ జాహ్నవి తన బాధని గుండెలోని గూడు కట్టుకుని స్నేహితురాలి ముంగిట ఉత్తరం రూపంలో పరచాలనుకుంది.
    “నీకు బట్టలు కుట్టించారని నాకూ కుట్టించారు. నిన్ను మీ వాళ్ళు ఎలా చూస్తే నన్నూ అలానే చూశారు. కానీ… నీకు ఉండి నాకు లేనిది ఏంటో తెలుసా… నాన్న..” ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసు కలిచివేసింది మా.
    భార్యాభర్తలు గొడవలై విడిగా ఉంటే ఆ పిల్లల మానసిక స్థితి ఏవిధంగా ఉంటుందో నాకు తెలుసు. నిజంగా జాహ్నవి చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తోంది.
    ఈ స్టోరీ కోసం నేనేం చెప్పినా తక్కువే. సమయాభావం వల్ల ఇంతవరకూ అన్ని భాగాలు చదువ లేకపోయాను.
    ఈ రచన కోసం నేనెంత చెప్పినా తక్కువే. మీ అనుభవాన్నంతా కలబోసి అక్షరమాలగా అనుబంధాల అల్లికయైన ఈ నవల అందించినందుకు ధన్యవాదాలు మా మీకూ.*

  14. 14

    SaiShivani Kodati

    మాలతి మనోభావ వర్ణన చాలా సహజంగా ఉంది. జాహ్నవి భావోద్వేగాలు మనసుని కదిలిస్తున్నాయి. అమ్మ ఆలోచనలలోనిలోతుని జానూ అబద్ధం అనుకోవటం సహజం, అమ్మ భయంలో మాత్రుత్వం ఉట్టిపడుతుంది. కథ చదువుతుంటే తరువాతి భాగం కోసం మనసు ఉవ్విళ్ళూరుతుంది. నాన్న మాత్రమే నాకు చాలు అని అనుకోవటంలో నాన్నపై జానూ పెంచుకున్న ప్రేమ ఎంతటిదో తెలుస్తుంది. ఈ కథలోని ప్రతీ సంఘటన మనసుని తాకుతుంది, తట్టి లేపుతుంది. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శుభామహి మాచెర్ల గారి వ్యాఖ్య: *ఒక వైపు పరీక్షలు, మరో వైపు నాన్నను కలుసుకోవాలనే తాపత్రయం, మధ్యలో అమ్మ ఆరోగ్యం. వీటన్నిటినీ చిన్న పిల్ల అయిన జాహ్నవి తట్టుకుని ముందుకు సాగాలి పాపం.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముసునూరి వెంకట రామ ఈశ్వర్ గారి వ్యాఖ్య: *జాహ్నవి కి Face మేజిక్ లాటి కంప్యూటర్ టెక్నాలజీ లో కూడా ప్రవేశం ఉందన్నమాట…
    తన ఫోటో కి నెమ్మదిగా మార్పు చేసి మగ రూపం తెచ్చుకోడం..ఫోటో శాంపిల్ చూడండి 👇
    పేస్ మేజిక్ లో మార్చాక
    అదే తన “నాన్న” రూపం అని స్థిరపడడం అమోఘం..
    అపుడు ఆ అమ్మాయి తన్మయత ఊహించుకుంటే మనకు ఒక మధురమైన అనుభూతి..
    జాహ్నవి వ్యక్తిత్వం ఇపుడే ఒక రూపం దిద్దుకుంటోంది..
    తాతయ్య భద్రయ్య దగ్గర మౌనంగా ఉండి తాను చెప్పదలచిన విషయాన్నీ నాలుగు మాటలలో చెప్పడం.. ఆయన అర్ధం చేసికోడం స్నేహితుడికి “మనం ఊహించినట్లే అని చెప్పడం.. బావుంది, కథ రసగంధాన పడుతోంది 👌👏💐*

  17. 17

    Vaidehi

    భర్త దూరం అయిన మాలతి కి బిడ్డ కూడా దూరం అవుతుందేమో అని వేదన ఉండడం సహజం. ఆమె భయాందోళనలను అర్ధం చేసుకుని
    రాధమ్మ గారు తనధైన పద్ధతి లో సర్ది చెప్పిన తీరు బాగుంది.మాలతి, జాహ్నవి క్యారక్టర్ ల లో ని వైవిధ్యం కూడా బాగుంది.

  18. 18

    Vasumathi

    కథ చాలా బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!