సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *Unexpected twist ఇది.. మాలతి కి హార్ట్ స్ట్రోక్.. అయ్యో జాహ్నవి ఎలా తీసుకుంటుందో పాపం.. తను వెళ్ళింది మంచి పని కోసమే అయిన తను life లో మరిచిపోలేని guilt అవుతుంది.. ఎంత regret ఫీల్ అవుతుందో.. మాలతిలో లాస్ట్ మినిట్ realization చదువుతున్నప్పుడు.. మాలతి గురించి జాను పడిన ఆవేదన.. జాహ్నవి ఇంటి ముందు కులపడిపోవడం.. ఇవ్వన్నీ చదువుతున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి.. ఈ పరిస్థితిని జాను ఎలా హ్యాండిల్ చేస్తుంది.. కథ చివరి వారంలో ఏ మలుపు తిరగబోతుంది అని చాలా ఆసక్తికరంగా ఉంది. – అభిజ్ఞ.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగా వ్రాశావ్ అక్కా. అన్ని పాత్రల మానసిక సంఘర్షణ చాలా బాగా చిత్రీకరించావు. చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. – దేవులపల్లి వైదేహి.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *శారదమ్మ గారు చెప్పినట్లు ఆలుమగలుగా విడిపోయినా బిడ్డలను ఇద్దఱూ వప్పుకునే హృదయ వైశాల్యం మన ధరిత్రిలో రాలేదు. – తేజస్వి.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *అయ్యో ఇలా జరగిందేమిటి తన రియలైజ్ అవుతూ ఉంది ఈ సంఘర్షణలో బలహీనమైన గుండె ఆగిపోయింది పాపం జాన్వీ ఎలా తట్టుకుంటుందో. V S Bharathi.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. నళిని గారి వ్యాఖ్య: *అయ్యో పాపం మాలతి..జాను ఎలా తట్టుకుంటుందో శారద గారు. – Nalini Pyaraka.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *అయ్యో మాలతి పాత్ర అయిపోయిందా , ఏమో వచ్చేవారం దాకా వెయిట్ చెయ్యాలి. చాలా బావుంది. – Anuradha Tata.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గామాధురి గారి వ్యాఖ్య: *నిజం, స్వాతంత్రం నవలా నాయికకే, అవని నడిచే వనితకు కాదు!
    అవును, కాలు బాగున్నా ఏమీ చేయలేని గుణం ఊర్మిళది.
    ఇంకెవరి మేలునో ఆశించి… వాస్తవం.
    రగిలేవో, మిగిలేవో… భలే framing…
    అందుకే విదేశాలు ఈ విషయంలో “నునుపు కొఅండలు”, అంటే‌ దూరమే! మన దగ్గరకు అంత వైశాల్యం చేరదు హు!
    “తన వయసు అమ్మాయిలను కలవటం ఎవరికి ఇష్టం ఉండదు!” – భలే విశ్లేషణ.
    ఎంత అవస్థ జాహ్నవీ!
    అన్నమ్మ లో కూడా నిజాయితీ, ఊర్మిళ లో సహనం!
    చక్కని చిత్రణ.
    వాకింగ్, ఆనంద్ మాటలూ…. చిన్నపిల్ల మనఃతత్త్వం.
    “జాహ్నవికి తనలా ఎవరున్నారు!?” చచ్చి పోయే ముందర కూడా ప్రతి తల్లీ తనకున్న అందరి పిల్లల గురించీ అనుకునే భావన. ఎంత సహజత్వం!
    ఎన్నేళ్ళయినా చెప్పాలి సారీ అనే విషయం! భలే కనువిప్పు మాట, సమాజానికి సందేశం, సాటి వారికి పాఠం.
    అపార్థాలూ, అపోహలూ, అనుమానాలూ లేనంత వఱకూ, అన్నమ్మలూ మంచి వాళ్ళే! మంథరలు లేకపోతే కైకేయిలూ గొప్ప వాళ్ళే.
    “This isn’t fair”, what a maturity జాహ్నవీ!
    పైన చెప్పినట్లు, అందఱూ మంచి వారే! ఆ ఇంటాయన సాయం అది ఋౙువు చేస్తోంది.
    మనసు, మమతా తర్కానికి అందనివి అనటానికి జాహ్నవి వ్యథే పెద్ద సాక్ష్యం.
    జాహ్నవీ! – దుర్గా మాధురి. *

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీ ప్రసన్న గారి వ్యాఖ్య: *అక్కా ఊహించని షాక్ ఇచ్చారు మాకు……జాను తట్టుకుని నిలబడాలి… తన వల్లే ఇలా అయ్యింది అనుకుని ఎంత బాధ పడుతుందో బిడ్డ😭😭. – Lakshmi prasanna. *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య: * ముగింపు సంచిక సస్పెన్స్😪.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *కలలా మార్చండి. మాలతిని చంపేయడం న్యాయం కాదు. – Lakshmi Talupuru.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సీతంరాజు సంధ్య గారి వ్యాఖ్య: *మాలతి చనిపోవడం నిజం కాదు అనుకుంటున్నాను. మొదటి నుండి నవలను బాగా తెచ్చి ఇలా చేస్తారనుకోలేదు – సీతంరాజు సంధ్య.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!