సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *జాను జాను .. ముచ్చటవేస్తుంది జాహ్నవి గురించి చదువుతుంటే .. అంత చిన్న ఏజ్ లో situation కి తగ్గట్టుగా ఎంత mature గా బిహేవ్ చేస్తుందో.. ఊర్మిళ సహనం .. మాలతి యుద్ధం..అన్నమ్మ మాలతి తిట్లను enjoy చెయ్యడం.. చాలా చక్కగా అనిపించాయి.. మాలతి విషయం అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నదానికి ఉదాహరణ ..
    నాకు normal గానే ఊర్మిళ పాత్ర నచ్చింది .. అందులోనూ పాస్ట్ లో అడాప్ట్ చేసుకున్నాక తన బిహేవియర్ ప్రజెంట్ ఇప్పుడు మాలతి పట్ల తన సహనం .. జాను తో తను నడుచుకునే విధానం ఊర్మిళ పాత్ర పట్ల నా ఇంట్రెస్ట్ ని ఇష్టాన్ని మరింత పెంచాయి… ఇప్పుడు ఆనంద్ వచ్చాక ఏం మలుపు తిరుగుతుందో కథ అని చాలా ఆసక్తి తో ఎదురుచూస్తున్నాను -అభిజ్ఞ*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: *పాపం జాను. అలాంటి తల్లితో ఎలా వేగుతోందో. మాలతి వెళ్ళిపోతే తప్ప ఊర్మిళ కీ, పిల్లలకీ సుఖశాంతులుండవు 🙏 *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *పాపం జాను ఎంత నలిగిపోతోందో చేతులారా కాపురాన్ని పాడుచేసికొని ఇప్పుడు ఓర్వలేకపోతోంది మాలతి. ఆనంద్ ఎప్పుడు వస్తాడో అంతవరకు ఊర్మిళకు మనశ్శాంతి ఉండదు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *ఆనంద్ వచ్చాక అయినా బాగుండనిస్తుందా? ఆమెలో పంతం కనపడుతోంది. ఇప్పుడు జానూ మాత్రమే నలుగుతోంది, అప్పుడు ఆనంద్ కూడా. అంతే. మాలతి వెళ్లి పోవటమే పరిష్కారం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!