సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    జీవితంలో మనకు పాఠాలు నేర్పే గురువులకి మొక్కాలి. పాజిటివ్ గురువులు ఎలా బతకాలో నేర్పిస్తారు. పూర్తిగా వీరి మాటలు వింటే అమాయక చక్రవర్తు(ర్తిణు) లు అవుతాం. నెగిటివ్ గురువులు ఎలా బతకకూడదో నేర్పిస్తారు.. ఈ లోకంలో’ ఇప్పటి పరిస్థితులలో’ నెగిటివ్ గురువులను అనుసరిస్తేనే సుఖం. జనాలని ఇబ్బంది పెట్టొచ్చు. కాని మంచివాళ్ళకి అది నప్పదు-నచ్చదు.. కాబట్టి తామరాకుమీద నీటిబొట్టులా బతికేస్తూ గురువులందరి మాట వింటూ.. మన మనసనే గురువు చెప్పినట్లు వింటే సరి.. ఏమంటారు?

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    13న గురుపౌర్ణమి సందర్భంగా అనుకుంటా గురువులందరి గురించి రాసారు.
    పాజిటివ్ గురువులు నెగటివ్ గురువులు అనటం నాకు నచ్చింది.
    నిజానికి “జగద్గురువు ఆ శ్రీ కృష్ణుడే”.
    కేవలం మా లా పాఠాలు చెప్పే వారు, శతకకారులే కాక నిత్య జీవితంలో మనకు బుద్ధి వచ్చేలా గాఠిగా జెల్ల కొట్టే వారూ గురువులే.
    మూర్ఖులను రంజింపజేయ లేక నేనూ సొమ్మసిల్లిన సందర్భాలున్నాయి.
    దాసరి ఉపన్యాసాలు, బాలచందర్ క్లుప్తత, సూటితనం గురించి నా అభిప్రాయమూ అదే.
    కానీ టైలర్ పెళ్లి కి బట్టలు అందించకుండా కొట్టు మూసే‌సి, తాపీగా ఉండడం ( అలాంటి మహానుభావులున్నారు) ఘోరం.
    అయినా మనం నేర్పితే నేర్చుకొనే వాళ్ళెవరూ లేరు – అన్న మాట మాత్రం నిజం.
    👌👌
    Dr.Suseela..Guntur

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    అంతే గామరి
    నేర్వదగు నెవ్వరు చూపిన.👏👏
    Goteti Lalita

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బావుంది column 👌😀
    Hema

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Mee Endaro Guruvulu Endarikani Vandanalu chala bavundi, chadina taruvata telisindi, manaki intamandi guruvulu vunnara ani, hats off to your ideas and aalochanalaku Madam.👌 💐💐💐👏👍
    Rajendra Prasad

    Reply
  6. 6

    Durga pakalapati

    చాలా చాలా బాగుంది.

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది.. A wise man learns from a fool’s experience అన్న ఆంగ్ల సామెత కి దగ్గరగా ఉంది. ఇంత మంది గురువుల గురించి రాయాలంటే, మీ నిశితమైన పరిసరాలు వ్యక్తుల పరిశీలనకు అద్దం పడుతోంది. అభినందనలు 🌹
    YVL Prasad

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Good message to be remembered for ever
    Subhaschandra Bose..USA

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    సూపర్ సే ఊపర్ ఉన్నాయి బుజ్జి m3 రచనలు…. ఇందులోని అక్షర సత్యాలు సమాయొచ్చితంగా ఉంది హాస్యాయుతంగా ఉన్నాయి నవ్వు తెప్పించాయి.. నిజంగా ఇవన్నీ నిక్కమైన నిజాలు రా… అభినందనలు… గో అహడ్… 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    Kaasimbi..Guntur

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది 👌👌👌
    కనకదుర్గ.USA

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    నిజమే మరి చాలా బాగా రాశావు గౌరీ👍🥰
    గీత

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    Read sanchika about guruvulu, it’s excellent gauri, it’s most practically written, sooo many guruvulu in our lives. 🙏🙏🙏Thank you for sharing gauri
    అనురాధ

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    గురువులు అందరికీ వందనాలు
    శ్యామల

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    Yes, no comment. You said reality. Congratulations. 👏👏
    Alivelu

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!