సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    ద్రోణాచార్యుని ధర్మవర్తనను తెలిపే మీ ఈ వ్యాసం బాగుంది మురళీకృష్ణ గారూ .. పురాణకథలన్నీ ఇంతే.. అసలు అంతరార్ధం , ధర్మసూక్ష్మం వేరేవుంటుంది .. జనంలో వ్యాప్తి చెందే అపోహలు , అపఖ్యాతిని కలిగించే కథలు వేరేవుంటాయి .. ఏదయినా లోతుకు దిగి చదువుతేనే ఆచర్యలవెనుక ఉన్న అసలు కారణాలు అవగాహనకు వస్తాయి . మహాత్ములు , మహాఋషులు ఎప్పుడూ తప్పుచేయరు.. చేసినట్టు మన పరిమితజ్ఞానానికి అనిపిస్తుంది .. మొత్తానికి ద్రోణాచారునిమీద వచ్చిన అపనింద మీ ఈ వ్యాసంతో జనం మనసులోనుంచి తొలగిపోతుంది .. బాగుంది 👌.. అభినందనలు 🌷..🙏🌷

    Reply
    1. 1.1

      గోనుగుంట మురళీకృష్ణ

      మీ అభిప్రాయానికి ధన్యవాదాలు వాణీ గారూ! నిజమే, మీరన్నట్లు పురాణ పాత్రల మీద అపోహలు జనంలో చాలా ఉన్నాయి…వీటిని అర్థం చేసుకోవాలంటే ఆయా గ్రంథాల అధ్యయనం అవసరం.

      Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “తన శిష్యులతో అధిక ప్రజ్ఞావంతుడు ఎవరో, అల్ప ప్రజ్ఞావంతుడు ఎవరో గురువుకి తెలియదా? అర్జునుడు చెప్పగానే ద్రోణుడు ఎలా నమ్మాడు?” అని పాఠకులు ఎవరైనా అడుగుతారేమో అని ఎదురుచూసాను. ఏకలవ్యుడు తర్వాత కాలంలో కౌరవుల పక్షం చేరతాడు. కర్ణుడి అండ చూసుకుని దుర్యోధనుడు బాల్యంలోనే అనేక దురాగతాలు చేశాడు.. ఏకలవ్యుడి అండ కూడా తోడయితే అతడి దురాగతాలు ఇంకా ఎక్కువ అవుతాయి.. అందుకే శ్రీకృష్ణుడు ద్రోణుడి మనసులో అలాంటి సంకల్పం (గురుదక్షిణ అడగాలనే ) కలగజేసాడు… అయితే లోతులకు వెళ్లిన కొద్దీ అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అవన్నీ జవాబులు చెప్పుకుంటూ పోతే, ప్రధానాంశం మరుగున పడిపోతుంది.. అందుకే ఈ విషయం నేను వ్యాసంలో చెప్పలేదు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!