Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం అక్టోబరు 2022

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

ఈ నెలలో జరుకుంటున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా పాఠకులకు, రచయితలకు ‘సంచిక’ శుభాకాంక్షలు అందజేస్తోంది.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, ట్రావెలాగ్, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ అక్టోబరు 2022 సంచిక.

1 అక్టోబరు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

ప్రయాణం:

బాలసంచిక:

పుస్తకాలు:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version