‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న అందరికి మా కృతజ్ఞతలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ కృషి కొనసాగుతోంది. విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలు ‘సంచిక’ రచనలు.
పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఆంగ్ల విభాగంలో ఈ నెల – ఒక కవితను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరియం, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మే 2025 సంచిక.
1 మే 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:
సంభాషణం:
- డా. గుంజి వెంకటరత్నం అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్
ధారావాహిక:
- ఆరోహణ-10 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- రంగుల హేల 55: ఇల్లు మారే వైభోగం – అల్లూరి గౌరీ లక్ష్మి
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-21 – కుంతి
- వందే గురు పరంపరామ్ – 9 – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-13 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- మే 2025 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 62 – ఆర్. లక్ష్మి
కథలు:
- అభిమానం వెర్రితలలు – గంగాధర్ వడ్లమన్నాటి
- ఏ జన్మలోని ఋణమో..!-3 – యన్. వి. శాంతి రెడ్డి
- మృతనగరం – డా. మధు చిత్తర్వు
- అహింస (అనువాద కథ) – కన్నడ మూలం: పద్మిని నాగరాజు, అనువాదం: చందకచర్ల రమేశ బాబు
కవితలు:
- నాకు సిగ్గులేదు! – శ్రీధర్ చౌడారపు
- ముంబై నగరం – డా. సి. భవానీదేవి
- కలియుగదైవం కార్మికుడు.. – సూర్యదీప్తి
- మే డే – ప్రొఫెసర్ నరసయ్య పంజాల
పుస్తకాలు:
- అనంత పయనం తర్వాత ఆది బిందువుకు చేర్చే నవల ‘నిర్వేదం’ – పుస్తక సమీక్ష – అవధానుల మణిబాబు
- మార్పుని ఆశించే కవితల సంపుటి ‘వెలుగు పూల కోసం’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
బాలసంచిక:
- అపార్థం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ప్రముఖ కవి శ్రీ కె.వి.ఎస్. గౌరీపతి శాస్త్రికి ‘మహతీ కవిశ్రీ’ బిరుదు ప్రదానం – వార్త – సంచిక టీమ్
~
English Section:
- Ere it’s too late – Poem – Samudrala Harikrishna
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.