సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Srinivasa prasad

    చక్కటి సందేశాత్మకమైన వ్యాసం.. కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుపట్టడమే ప్రధాన ధ్యేయంగా భావిస్తూ, ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందించే కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకోవడం ఎంతైనా మంచిది.

    ఇతర దేశాలలో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకున్న సందర్భాలలో వైమాష్యాన్ని మరచి, కలిసికట్టుగా సమస్యను అధిగమించడానికి కృషి చేస్తారన్న సత్యం మనం మరువరాదు. గత సంవత్సరం ఇతర దేశాలలో వ్యాధి ప్రబలినప్పుడు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాలకు సహకరించడం ద్వారా క్లిష్ట పరిస్థితులను అధిగమించారాన్న మాట మనందరికీ తెలిసిందే.. మూర్ఖపు సిద్ధాంతాలకు, గుడ్డి నమ్మకాలను పక్కనపెట్టి బలవంతంగా కొన్ని రోజులపాటు నిబంధనలను పాటించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చునన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.

  2. 2

    Trinadha Raju Rudraraju

    సకాల సముచిత (సంపాదకీయం) వ్యాసం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!