Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం మార్చ్ 2021

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్సులు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి వందనాలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పిల్లల కథతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ మార్చ్ 2021 సంచిక.

1 మార్చ్ 2021 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

భక్తి:

బాలసంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version