Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం జూన్ 2025

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు.

‘సంచిక’ రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా నిలుస్తున్న సంగతి తెలిసినదే.

విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించాలన్న కృషిని ‘సంచిక’ నిరంతరం కొనసాగిస్తోంది.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – రెండు కవితలను అందిస్తున్నాము. ఎప్పటిలానే సీరియల్, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూన్ 2025 సంచిక.

1 జూన్ 2025 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

~

English Section:

~

ఈసారి ఒకటవ తేదీ ఆదివారం కావడంతో, మాసపత్రికతో పాటు వారపత్రిక కూడా వెలువడుతోంది. వారపత్రికలోని రచనల జాబితా.

1 జూన్ 2025 నాటి ‘సంచిక వారపత్రిక’లోని రచనలు:

ప్రత్యేక ఇంటర్వ్యూ:

సీరియల్స్:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

భక్తి:

జీవిత చరిత్ర:

ప్రయాణం:

వ్యాసాలు:

పుస్తకాలు:

కథలు:

పద్యకావ్యం:

కవితలు:

2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవితలు:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version