Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం జూన్ 2024

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలను అందించాలని ‘సంచిక’ సదా ప్రయత్నిస్తోంది.

‘సంచిక’ లోని రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ఉంటున్నాయి.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

పాఠకుల కోసం కొత్తగా ‘సగటు మనిషి స్వగతం’ కాలమ్ ఈ నెల నుంచి ప్రారంభమవుతోంది.

ఆంగ్ల విభాగంలో ఈ నెల శ్రీ. టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ఆంగ్ల కవితని అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, భక్తి రచన, ఆంగ్ల కవిత, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జూన్ 2024 సంచిక.

1 జూన్ 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

English Section:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version