సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Kovela

    Adbhuthamaina nivali..

  2. 2

    మథు చిత్తర్వు

    మీ నివాళి చదువుతుంటే కన్నీళ్లు ఆగలేదు.తేనెలొలికే పూలబాలలకీ,గుండెని మెలిపెట్టి స్పందింపచేసే కవులకీ మూడునాళ్ళే ఆయుర్దాయమేమిటి.
    అన్యాయం.

  3. 3

    Sahani

    🌺 🌺 💐 💐అద్భుత సాహితీ కుసుమా నికి అశ్రు నివాళి . 🌺🌺💐 🌺🌺 తొలి మంచు కరిగింది తలుపు తీయనా అని, విధాత తలుపులు తెరిచాడని , ఏకాదశి నాడు ఐక్యం అయి పోయావా? ఆది భిక్షువు బూడిద తప్ప ఏమీ ఇవ్వడని నేరుగా అడుగుదామని వెళ్లావా? ఏకాకి జీవితం నాది అంటూనే జగమంత కుటుంబాన్ని ఏకాకిని చేద్దామని అనుకున్నావా? లేక ఇక్కడ ఏకాకి గా బతికే కన్నా తనలో ఐక్యం అవడం మేలని అనుకున్నావా? అందరం ఏకాకులం అని, మనకు మనమే స్వాంతనమని చెప్పకనే చెప్పావు. నిశబ్దంగా నిష్క్ర మించావు. కరోనా, బడికి వెళ్ల నీయడం లేదని, బలపం పట్టి భామ ఒడిలో అ ఆఇఈ లు నేర్చుకుందామని వెళ్లావా? నింద స్తుతి చెవిలో పడటం లేదని నేరుగా వినిపిద్దా మని వెళ్లావా? నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ. తూనీగ తూనీగా ఎందాకైనా పరిగెడుతానని వెళ్లి పోయావు యే వేళలో నీవు కలం పట్టావో కానీ అందరి గుండెల్లో తిష్ట వేసుకు కూర్చున్నావు. చందమామ రావే జాబిల్లి రావే అంటూ మమ్మల్ని బుజ్జగించి నువ్వు చందమామనే చేరుకున్నావు. నువ్వేం మాయ చేశావో కానీ, నా మనస్సు నమ్మనంటోంది నిజాన్ని. నమ్మక తప్పని నిజమైనా, నువ్వు రావని చెప్తున్నా, నా మనసెందుకు వినదో చెప్పన్నా..

  4. 4

    Annapurna

    Balugaru vellipotevekki vekki aedchina sastrygaru .
    Sastrygaru vellipote aksharaalu vilapistunnaie.
    Chesedi aemeeleka.
    Vidhi enta krooramainadi!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!