Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం ఏప్రిల్ 2021

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు. ఈ నెలలో జరుకుంటున్న ఉగాది, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పాఠకులకు, రచయితలకు ‘సంచిక’ శుభాకాంక్షలు అందజేస్తోంది.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, నాటిక, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఏప్రిల్ 2021 సంచిక.

1 ఏప్రిల్ 2021 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

నాటిక:

బాలసంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version