సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఏది కవిత్వం? అనే ప్రశ్న తో, ఏదీ కవిత్వం? అనే అన్వేషణ తో ప్రారంభమైన వ్యాసం అద్భుతమైన ఉదాహరణలతో ఉన్నతంగా నిలిచింది. సెమినార్ లో సమర్పించబడిన పేపర్ సంచలనం సృష్టించి ఉంటుంది. ఈ ఒక్క పేపర్ పై ఔత్సాహికులైన పరిశోధన విద్యార్థులు పది పత్రాలు సమర్పించవచ్చు. కానీ కవిత్వ మూలాల్లోకి వెళ్ళేవారు, విమర్శ లక్ష్యాలను తెలుసుకునే వారెందరు? కవిత్వం, కవిత్వం పై విమర్శ తూ తూ మంత్రంగా “తయారుజేయపడుతున్నాయి”.
    అత్యంత శోచనీయం. మరింత దౌర్భాగ్య దశ లోకి పరిణమిస్తున్నాయి… పరిక్రమిస్తున్నాయి అనే సూచనలు ప్రబలంగా గోచరిస్తున్నాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!