సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    ద్యూతసభలో ద్రౌపది వేసిన ప్రశ్న అన్న మీ వ్యాసం చాలా విశ్లేషణాత్మకంగా , విపుల వ్యాఖ్యానసహితంగా బాగుంది రంగనాథం గారూ .ఆ ఆఖరి మాటలు ‘ద్రౌపది ప్రశ్న ఓ గుణపాఠం ‘అన్నవి భలే బాగున్నాయి .. అభినందనలు 💐🙏

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    ద్యూతం జరిగిన విధానం గురించి, ద్రౌపది ప్రశ్నలకు సభికుల జవాబులు గురించి చక్కగా వివరించారు. కానీ భీష్ముడు మాత్రం ధర్మనిర్ణయం చేయటంలో అశక్తతను వ్యక్తపరిచారు అని చెప్పారు. వ్యాసభారతంలో భీష్ముడు కూడా “ముందే జ్యూతంలో ఓడిపోయిన ధర్మరాజుకి భార్యను ఒడ్డే హక్కు లేదు” అని స్పష్టం గానే చెబుతాడు. అంతేకాకుండా “దుర్బలుడు చెప్పినది ధర్మమైనా అధర్మమై పోతుంది” అని అంటాడు. “మీరు దుర్బలురు ఏమిటి పితామహా!” అని ద్రౌపది అడిగితే “ఏనాడైతే నా రాజ్యాధికారాన్ని వదులుకున్నానో ఆనాడే రాజు ఆజ్ఞలను ఔదల దల్చవలసిన సేవకుడను అయ్యాను” అని చెబుతాడు….. మీరు చివరగా నేటి న్యాయసూత్రాన్ని ఉదాహరిస్తూ ముగించటం బాగుంది.

  3. 3

    N Yogeswara Sastry

    శ్రీ రంగనాధం గారు చక్కగా సరళమైన భాషలో విపూలీకరించేరు. మరియు ప్రస్తుత కాలానికి కూడా అన్వయించేరు. ఇంకా, విశేషమేమిటంటే, సత్య, ధర్మాలను సమర్థించకుండ మౌనంగా ఉన్నను, తప్పుడు సమర్థనలు చేసినా, యెట్టివారలైన శిక్షల నుండి తప్పుకో జాలరు, ఆలస్యమైనా శిక్ష తప్పదు, అని గుర్తు చేయడం.
    🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!