సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    బ్రిటీష్ వారి దౌర్జన్యాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు “దుఃఖీ కీ పుకార్” కథలో.. చరిత్ర తెలుసుకోవటం అవసరమే!

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    బహదూర్ షా ను హేళన చేస్తున్న సన్నివేశం చదువుతుంటే “నిప్పులు చిమ్ముతూ నింగికి… నెత్తురు కక్కుతూ నేలకు…” కవిత గుర్తుకు వచ్చింది. బ్రిటిష్ వారిని ఎదిరించిన భారతీయులతో ఏకీభావం ప్రకటించి, భారత స్వాతంత్ర్య సమరం లో పాల్గొన్న ఆనాటి ముస్లిం యోధులను మర్చిపోలేం.
    కథ ( స్కెచ్ ) లో అడుగడుగునా బ్రిటీష్ వారి క్రౌర్యం ప్రతిబింబిస్తోంది.

  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    ఎంత బాధాకరం. బ్రిటిష్ వారి కిరాతకం, అమానవీయం, అమానుషం.. మనసు వికలమయింది.

  4. 4

    Dr. Kothari vani chalapati Rao

    మనం కళ్ళతో చూడని స్వాతంత్ర్య పోరాట కథని కళ్ళముందు నిలిపి మనసు ద్రవించేలా చేసారు .. అప్పుడింత కిరాతకంగా దుష్టచర్యలకు పాల్పడ్డారా బ్రిటిష్ వాళ్ళు అనిపించింది చదువుతుంటే . ఫిక్షన్ కన్నా చరిత్ర కథలు రాయటం కష్టం ..!

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి వ్యాఖ్య: *వాస్తవాన్ని ఒక డాక్యుమెంటరీ లాగా చూపించారు చాలా బాగుంది.
    నిజానికి మొగలాయిల రాజ్యపాలన మొత్తం ఆడంబరాలకి, అభిజాత్యాలకి ఆలవాలమై ఎక్కడో ఒకచోట వీరత్వాన్ని చూపించింది కానీ నిజమైన క్షాత్ర ధర్మాన్ని ప్రదర్శించలేదు. అందుకే అంత గొప్ప సామ్రాజ్యం కూడా సమర్థతలేని బడా కార్పొరేట్లు ఎలా కూలిపోయినయో అలాగే క్షీణించిపోయింది.
    అందువల్లే దాని అసమర్ధత బలహీనతల స్వార్థానికి బఖ్త్ ఖాన్ వంటి యోధులు బలి అయిపోయారు😭 *

  6. 6

    Shyam kumar chagal

    ఇందులో యేవి నిజాలు, యేదీ కల్పితం…అర్థం కావడం లేదు.

  7. 7

    శీలా సుభద్రాదేవి

    మనకు తెలియని మన చరిత్రగా మిగిలిపోయిన ,విస్మృతమైన సంఘటనలు ఉంటూనే చరిత్ర అట్టడుగున ఉంటాయి.అటువంటి విషయాలను తీసుకుని ఆసక్తి కలిగేలా రాసారు.చాలా బాగుంది.మనసారా అభినందనలు.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి మధుపత్ర శైలజ గారి వ్యాఖ్య:* ఈ కథలో బ్రిటిష్ ప్రభుత్వం వారి అకృత్యాలు, అరాచకం ఢిల్లీ ప్రజలపై జరిగిన మారణహోమం
    కన్నీళ్లు తెప్పించాయి, చివరికి తన వంశీయులు చనిపోయినా బాధ లేకుండా తన వాళ్ళు ఢిల్లీ సింహాసనం అధిరోహించుతారని సంబరపడే అంతఃపుర శత్రువుల తోనే
    మొగల్ చక్రవర్తులు బ్రిటిష్ వారికి రాజ్యాన్ని ధారాదత్తం చేశారు చాలా విషాదం చరిత్రలో.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కాశింబీ గారి వ్యాఖ్య: *ఓహ్! హృదయ విదారకమైన దుఃఖ కథ… బహదూర్ షా విషాదమైన మరణం మనసుని కలచివేసింది… పరస్పర ఈర్ష్యద్వేషాలు.. శత్రువుకెప్పుడు అంది వచ్చే వరాలే… ఈ సత్యం గ్రహించని జాతికి మనుగడ లేదు.. ఉండదు… మనసుకి హత్తుకునే కథ నందించినందుకు అభినందనలు…🌹🌹- కాశింబీ*

  10. 10

    మణి కోపల్లె

    చాలా చక్కని కథ. దుఖీ కి పుకార్ సహజంగా కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. గద్దె కోసం మమకారం ఎన్ని మారణ హోమాలు సృష్టిస్తుందో.. బ్రిటీషు వారి మారణ హోమం, అన్నీ కోల్పోయి పరాజితుడైన సుల్తాను మనో విశ్లేషణ, విగత జీవులైన అమాయకులు. కళ్ళముందు జరుగుతున్నట్లే వుంది. చాలా చక్కగా రచించారు రచయిత శ్రీ కస్తూరి మురళి కృష్ణ గారు. అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!