సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ప్రొ.సిహెచ్.సుశీలమ్మ

    అపోహలు, అపార్ధాలు కలిస్తే, దానికి అసూయ మూర్ఖత్వం తోడైతే మనిషి తనలోని మానవత్వాన్ని తానే ఎలా చంపేసుకుంటుందో స్పష్టం గా తెలియజేసిన కథ. ముగింపు చాలా బాగుంది. చేజారి పోయిందనుకున్న మంచి అవకాశం తిరిగి వేస్తే అది అనుకోని అదృష్టమే.

  2. 2

    నండూరి సుందరీ నాగమణి

    చాలా చాలా ధన్యవాదాలు మేడమ్.

  3. 3

    Mani Vadlamani

    కొన్ని సంవత్సరాలుగా సవతి తల్లి అంటే చెడ్డది అనే ముద్ర వేసింది సమాజమే.నిజానికి ఎవరో కొందరి కి జరిగిన అనుభవాన్ని అందరి మీదా ప్రభావం పడేలా చేశారు.
    అంటే సవతితల్లిని క్రూరంగా చూపడం లో సినిమాలు,కథలు కూడా దోహదపడ్డాయి
    కానీ వాళ్ళలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారనీ, ఉంటారని చెబుతూ ఈ
    తల్లీ కూతుళ్ళ కథని తన కథనం తో చాలా సమర్థ వంతంగా అల్లారు రచయిత్రి.
    ముగింపు కూడ చాలా సహజంగా ఉంగి.
    అభినందనలు.

    1. 3.1

      నండూరి సుందరీ నాగమణి

      చాలా చక్కగా విశ్లేషించావు. బాగుంది మణీ! ధన్యవాదాలు.

  4. 4

    Mani Vadlamani

    ముగింపు చాలా సహజంగా ఉంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!