సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    KasturiSrihari

    అమ్మ గారు నమస్కారం.
    రెండవ దక్షుని పుత్రికలలో ‘ధర్ముడు’ వివాహమాడిన 10 మందిలో ఒకరైన ‘వసుదేవి’ అష్టవసువులకు జన్మనిచ్చింది. ఈ అష్ట వసువులలో ఒకడైన ‘వస్తువు’ కు అతని భార్య ‘అంగీరస’ వల్ల విశ్వకర్మ పుట్టాడు. ‘విశ్వకర్మ’ కు అతని భార్య ‘ఆకృతి’ యందు 6వ మనువైన ‘చాక్షుషుడు’ పుట్టాడు. 7వ మన్వంతరము వారైన రెండవ దక్షుని సంతతతికి 6వ మనువు చాక్షుషువు పుట్టాడని అన్నారు ఇదెలా సాధ్యం. అలాగే ఉత్తముడు 3 వ మన్వంతరము, రైవతుడు 4 వ మన్వంతరం, తామసుడు 5 వ మన్వంతరము వారు.
    ఇంకొక సందేహము రెండవ దక్షుని కుమార్తె ద్వారా ధర్ముడి కి కలిగిన వారసత్వ పరంపరలో 6 వ మన్వంతరాదిపతి చాక్షుషువు జన్మించాడని అన్నారు మళ్ళీ స్వయంభువు కుమారుడు ఉత్తానపాదునికి ధ్రువుడి వంశానుక్రమంలో సర్వతెజునికి 6 వ మనువు చాక్షుషువు అని అంటున్నారు .
    దయతో నా ఈ సందేహాలను నివృతి చేయగలరని మనవి.
    నమస్కారములతో
    శ్రీహరి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!