సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 2

    Ramkumar Bharatam

    శంషాద్ బేగం చాల గొప్ప గాయని. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని లతా మంగేష్కర్ పైన శంషాద్ బేగం కన్నా కూడా నూర్జహాన్ ప్రభావం చాలా ఉన్నట్లు కనిపిస్తుంది. మహల్ లోని ఆయేగా, ఆయేగా పాటలో గాని , బర్సాత్ లో ఆమె పాడిన అన్ని పాటల్లోనూ మనం ప్రస్ఫుటంగా గమనించొచ్చు. ముఖ్యంగా మహల్ లోని ఆ పాట గురించి ఒక ఇంటర్ వ్యూ లో లతాజీ నే చెప్పినట్టు నాకు గుర్తు.

    1. 2.1

      కస్తూరి మురళీ కృష్ణ

      మీరు చెప్పింది నిజం. లతా ఆరంభ దినాల్లో నూర్జహాన్ ను అనుకరించింది కూడా. 1947 తరువాత నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్ళిపోవటంతో లతా తో నూర్జహాన్ లా పాడించాలని కొందరు సంగీత దర్శకులు ప్రయత్నించారు కూడా. అందాజ్ సినిమాలోని ఉథాయేజా ఉంకే సితం పాట ఇందుకు చక్కని ఉదాహరణ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!