సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    వైవిధ్యమైన పాత్ర, సెకండ్ ఇన్నింగ్స్ వంటి కారణాల వల్ల ఈ సినిమాకి దిలీప్ కుమార్ ఒప్పుకొని వుంటారు కానీ, ఇలాంటి సాగతీత సినిమా ఉత్తరభారతీయులకి నచ్చదని ఆయనకి తెలియక పోలేదు. తెలుగు లో కూడా దర్శకుడి మాయ వల్ల “హిట్” అయి, మరికొన్ని సినిమాల పరంపరకి నాంది కావచ్చు కానీ, చాలా సాగతీత, అసహజం, బోర్.

  2. 2

    C S N MURTHY

    అవును..ధర్మాధికారి లో మాత్రం దిలీపకుమార్ స్వచ్చమైన
    సంస్క్రత మిళితమైన హిందీ సంభాషణలు చెప్పారు..అయన నటించిన అన్ని సినిమాల లోనూ ఎక్కువగా  ఉర్దూ మిళితమైన హిందీ డైలాగులే చెప్పారు.. ఆయన ఉర్దూ డైలాగులు ఎంత మృదు మధురంగా కర్ణపేయంగా చెప్పారో  అంతే మధురంగా ధర్మాధికారి లో
    శుద్ద హిందీ డైలాగులు కూడా చెప్పారు.. నిజానికి శుద్దమైన హిందీ వినడానికి ఎంత వినసొంపుగా, మధురంగా వుంటుందో శుద్దమైన  ఉర్దూ భాష కూడా అంతే వినసొంపుగా కర్ణపేయంగా  వుంటుంది…ఉర్దూ భాష సౌందర్యం తెలియాలంటే ” Moghul E Azam ” లో
    దిలీప్ కుమార్ చెప్పిన డైలాగులు వింటే తెలుస్తుంది…
    ఉర్దూ షాయరీ వినడం చెవులకి విందు లాంటిది..కొన్ని కొన్ని పదాలకు అర్ధాలు తెలియక పోయినా context అర్ధం చేసుకోగలిగితే చాలా హాయిగా enjoy చేయగలుగుతాము..

    రామ్ ఔర్ శ్యాం లో ” ఆజ్ కి రాత్ ” పాట నాకు కూడా చాలా ఇస్టమైన పాట..ఆ పాటని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.
    అటువంటి పాటల సాహిత్యంలొ అంతర్
    లీనంగ వుండే విషాదం గుండెల నిండా కమ్మేస్తుంది.. ఈ పాటలో రఫీ గొంతులోని మార్దవం మనల్ని ఎక్కడికో తీసుకు పోతుంది…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!