సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    భాస్కర్

    చాలా బాగుంది సార్ కవిత 👌🙏💐💐

  2. 2

    యం. శేషు

    డైరీ గురించి బాగా చెప్పారు. మనకోసమని రాసుకున్నా ఇతరుల చేతిలో పడితే డైరీలోని విషయాలు వివాదాస్పదమవుతుంటాయి. అయినా మనసు స్పందించిన అందమైన అనుభూతులు రాసుకోవటం, తర్వాత ఎప్పుడైనా చదివి నెమరువేసుకోవటాన్ని మించిన ఆనందం ఏముంటుంది! మీకు ఇంకా డైరీ రాసే అలవాటు ఉన్నందుకు చాలా సంతోషం శ్రీధర్ గారూ.

  3. 3

    సాంబశివ రావు

    చాలా సున్నితంగా , హృద్యంగా వుంది , డియర్ శ్రీధర్ . గతకాలపు డైరీని మళ్ళీ తెరిచి రాయాలనిపించింది నీ కవిత చదివాక . ధన్యవాదాలు

  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    ‘డైరీ లోపల’ చాలా విషయాలను గుర్తుకు తెచ్చిందండీ! మన మనసంతా అందులో నిక్షిప్తం చేసుకుంటాం.🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదాలు…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!