సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *శ్రీ సి హెచ్ ప్రతాప్ గారి “ధర్మమే జీవనాధారం” చాలా చక్కటి రచన. వారు అందులో పేర్కొన్న రెండు శ్లోకాలు(కర్ణ పర్వం మరియు మనుస్మృతి) తప్పక తెలుసుకోవాల్సినవి. ఆచరించదగ్గవి. ముఖ్యంగా నేటి తరానికి ఇటువంటి విజ్ఞానం చాలా అవసరం.
    ధర్మం తప్పినట్లు అనిపిస్తే చివరికి ఎటువంటి ఫలితం లభించిందో మహాభారతం తెలుపుతోంది. మానవ జీవితానికి, సమాజ వికాసానికి ధర్మం
    ధర్మం రక్షణ కవచం లాంటిది.
    ధర్మాచరణకు ప్రభావితమైన మనసు వ్యక్తి జీవనశైలిని మరలిస్తుంది.శక్తిమంతమైన మనసు సాఫల్యమైన జీవితాన్నిస్తుంది.
    చాలా చక్కటి వ్యాసాన్ని అందించారు సి హెచ్ ప్రతాప్ గారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!