సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Srikanth

    Must read article 👏👍

  2. 2

    Srikanth

    Must read article..

  3. 3

    Mvs Murthy

    డిజైనర్ కథ,కథనం నూతనత్వం సంతరించుకుని చదివే కుతూహలాన్ని కలిపించింది.
    భేష్ ప్రియమైన సూరి

    1. 3.1

      ASURI HANUMATHSURI

      చాలా థాంక్స్ అండీ.

  4. 4

    K. GOPALA KRISHNAIAH

    సూరి సార్ సరికొత్త విషయాన్ని కథాంశంగా యెంచుకుని కథను ఆసక్తికరంగా వ్రాశారు. మీ కలం నుంచి మరిన్ని కథలు జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

    1. 4.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలు గోపాలకృష్ణ గారూ.

  5. 5

    Pradiksha

    కథ చాలా కొత్తగా మరియు సందేశపూర్వకంగా ఉంది.

  6. 6

    EVR

    February 20, 2022 at 3:30 pm
    నా చిన్ననాటి మిత్రుడు . హనుమత్ సూరి చక్కటి రచన చేసాడు. చాలా అద్భుతంగా ఉంది ముందు ముందు ఎన్నో రచనలు చేసి గొప్ప స్థాయికి రావాలని మనస్పూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈశ్వర వెంకట రామనాథశాస్త్రి. రచయిత వేద
    జ్యోతిష్యుడు. వైజాగ్

    1. 6.1

      ASURI HANUMATHSURI

      ధన్యవాదాలు మిత్రమా

  7. 7

    Andalam Satyanarayana

    ఆధునిక పరిస్థులకు అద్దo పడుతూ రాబోయే కాలంలో కోరుకునే విధంగా సంతానం కోసం చేసే ప్రయోగాల దుష్పలితాలు గురించి కవిగారు రాసిన “డిజైనర్ బేబీ” గుండెకు హత్తుకునేలా పాఠకులకు అనుభూతి కలిగిస్తుంది ఇది వరకు వచ్చిన ఎన్నో కథలకు భిన్నంగా వినూత్న అంశంతో రచించిన రచయిత “ఆసురి హనుమత్ సూరీ” గారికి అభినందనలు. రచయిత నుండి మున్ముందు మరిన్ని రచనలు రావాలని మనసారా ఆశిస్తున్నాను.

  8. 8

    పరిమి నిర్మల

    కొత్త కాన్సెప్ట్ తో వినూత్నమైన కథ. అభినందనలు సూరి గారు.

  9. 9

    మణిశంకర్

    👌👍కథ designer baby గురించి అయినప్పటికీ practical గా మనం కూడా మన పిల్లలను మనకు నచ్చిన విధంగా design చేయటానికి ( పెంచటానికి) try చేయడమనే తప్పు చేస్తున్నామేమో అని సందేశం ఇచ్చారు.

  10. 10

    dupakuntla.ramesh@gmail.com

    పదాల అమరిక చాలా బాగుంది. నీతి కూడ బాగుంది. మనకు నచ్చినట్టు గా design చేసుకోడానికి ఇది ఇల్లుకాదు furniture కాదు అని ఇప్పటి కాలానికి అనుగుణంగా రాసారు.

  11. 11

    ASR Sarma

    Nice narration with variety concept Suri garu. Keep going.

  12. 12

    నాగ సత్య వర్మ

    ప్రియమైన సూరి..
    హార్థిక అభినందనలు.
    నువ్వు తాళంచె(చ)వి కొరియర్ చేస్తూ వినాయక చ(చె)వితి శుభాకాంక్షలు చెప్పినప్పుడే నీ కవిత హృదయాన్ని పసిగట్టాను..

    1. 12.1

      ASURI HANUMATHSURI

      మీ జ్ఞాపక శక్తి కి దాసోహం వర్మ గారూ. ధన్యవాదాలు.

  13. 13

    Suresh

    Dear ASH Suri sir,
    It is a nice story with a new concept. It is very much needed to the present generation parents. Kids are to be given sufficient free space in their approach and developments .
    The psychological needs are touched .
    Hope you will pen some more good stories . All the best.

  14. 14

    M రాజేంద్ర ప్రసాద్

    కథావస్తువు వినూత్నంగా, ఉత్సుకత రేకెత్తించే విధంగా ఉంది. కథనం ఆద్యంతం పట్టు గా సాగింది. భగవంతుని చేతిలో మనం అందరం డిజైనర్ బేబీలమే అనే అనిల్ కొసమెరుపు చాలా బాగుంది. ఇలాంటి వినూత్నమైన కథలను మీ కలం నుంచి మరిన్ని ఆశిస్తూ..

    1. 14.1

      ASURI HANUMATHSURI

      నా ఉద్దేశ్యాన్ని ఖచ్చితంగా చూసిన మీకు ధన్యవాదాలు కూడా తక్కువే నండీ.

  15. 15

    Kishore Kumar

    చాలా బాగుంది. చదువుతున్నoత సేపు పాత్రలు కళ్ళకు కట్టినట్లు ఉంది

  16. 16

    Hanumathsuri

    Tq కిషోర్🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!