సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    venunigama@gmail.com

    Thank you so much for bringing out the story DEAD END written by me, Dear Sanchika team.

    Reply
  2. 2

    venubasavaraju@gmail.com

    వ్ ఉత్ఖంట భరిత కథనం… సముచితమైన పాత్రల పేర్లు ముఖ్యన్గా అభిసారి👍తల్లితండ్రుల, పిల్లల ప్రేమ వ్యవహారాల తీరుని పాఠకునికే వదిలేసిన తీరు అద్భుతం👍👍👍👍
    బసవరాజు వేణుగోపాల్

    Reply
    1. 2.1

      Venu Mareedu

      ధన్యవాదాలు సర్

      Reply
  3. 3

    Raju Vemu

    No words sir. Gripping narration sir. Very nice sir

    Reply
  4. 5

    బి.మధుసూదన రాజు

    వేణుగారూ మీ డెడ్ ఎండ్ కధ చదివాను.శైలి నాకు బాగా నచ్చుతుంది.ఆంగ్ల వాక్యాలు అద్దినట్లుగా కధలో ఒదిగి పోయాయి.కధన విధానం చివరి వరకు ఆగకుండా చదివించింది.
    ముగింపు చెప్పాల్సిన అవసరం లేని విధంగా పాఠకుల ఆలోచనకే వదిలేయడం చాలా…చాలా…బాగుంది.
    మీ కలం నుండి కధా ప్రవాహం జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    Reply
    1. 5.1

      venunigama@gmail.com

      Thank you Madhusudhan Raju garu…. Proud to be a product of our Sathupalli… I am always humbled by your blessings… Love

      Reply
  5. 6

    Pamarthi Saida

    ఎక్సలెంట్ సర్.
    ఎందరో తల్లిదండ్రులకు యిది స్పూర్తిదాయకం. అక్రమ సంభంధాలు ఎప్పటికైనా సమస్యలకు దారి తీస్తాయి. మన పిల్లల స్థానంలో వుండి ఆలోచిస్తే అది చాలా సులువుగా మనకు అర్ధం అవుతుంది.
    ముగింపు పాఠకుల ఆలోచనలకు వదిలేసిన మీ విజ్ఞత బాగుంది.
    All the best sir.

    Reply
    1. 6.1

      venunigama@gmail.com

      డియర్ సైదా, ధన్యవాదాలు… My best wishes

      Reply
  6. 7

    GitacharYa

    Expected twist but gripping narration and the way the story ended makes it a good one.

    Reply
    1. 7.1

      venunigama@gmail.com

      Thank for reading my story DEAD END and commenting,Sir.

      Reply
  7. 8

    Shiva

    Sensational story…Dead End.

    Reply
  8. 9

    n.sudhamani

    రచయిత శైలి పందెపు గుర్రంలా దౌడుతీసింది. సంభాషణలు, కథనం ఆంగ్లంలో, తెలుగులో సాగి పఠితను యేమి జరగబోతోందా అనే ఆత్రుతలో ముంచెత్తాయి. బాధ్యత మరచిన తల్లిదండ్రులకు చెంపపెట్టులాగా వుంది. గతంలో లాగా కష్టాల, కన్నీళ్ల కథలకు కాలం చెల్లిపోయింది. నేటి కాలపు సమస్యలు ఇవే కాబట్టి, అందునా బోధనారంగంలో వున్న రచయిత పిల్లల సమస్యలను, తల్లిదండ్రుల వికృతులను దగ్గరి నుంచి చూసివుంటారు కాబట్టి కథ అంత సహజత్వాన్ని సంతరించుకున్నది.

    Reply
    1. 9.1

      venunigama@gmail.com

      సుధా గారు, మీ మాటలు నన్ను ఇంకా బాగా రాసి ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నవి…నమస్సులు.

      Reply
  9. 10

    స్ఫూర్తి కందివనం

    వేణు సర్… కథ చాలా చాలా బాగుంది. కథ, కథనం, మీ శైలి ఎప్పటిలాగే అధ్బుతంగా ఉంది. కథలో ఉపయోగించిన ఉపమానాలు, పోలికలు చాలా బాగున్నాయి. ఉత్కంఠ తో చదివించింది కథ మొత్తం.
    ముందు కథ చదుతున్నప్పుడు… extra marital relationships ని encourage చేస్తున్నట్లుగా వస్తున్న, వచ్చిన కొన్ని కథలు చదివి విసిగెత్తిపోయి ఇది కూడా అటువంటిదేనా అని మొదట భయపడినా ముగింపు ఊరటనిచ్చింది. ముగింపును పాఠకులకే వదిలేయడం బాగుంది. అభినందనలు సర్💐

    Reply
    1. 10.1

      venunigama@gmail.com

      చాలా సంతోషం స్ఫూర్తి గారు… మీ వంటి వర్ధమాన యువ రచయితల రచనలు చదివి నాకు రాయాలనే ఉత్సాహం వస్తుందమ్మా…. Humble thanks.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!