సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Sagar

    పంటి శుభ్రతపై అవగాహన మరియు జ్ఞాన దంతాలపై అపోహలు తొలిగేలా ఉన్న మీ రచనకు ధన్యవాదములు సర్

  2. 2

    J Mohan Rao

    Doctor గారు , జ్ఞాన దంతములు గురించి
    మంచి సమాచారము తెలియ చెప్పినారు.
    ముఖ్యముగా వీటివల్ల వుపయోగం యేమి లేదు
    అని, క్రింది డవడలో వుంటే, third molar వాటి positioning సక్రమంగ లేక వాటిల్లే సమస్యలు ,
    చిగుళ్ల వాపు రావడం, infections, తిత్తి, చెడు వాసన అందుకు తగిన జాగ్రత్తలు విశద పరిచినారు .
    మీరు చెప్పినట్లు చక్కెర వ్యాధి వుంటే నోటిలోనే కాక శరీరము లోని యితర భాగములలో కుడ సమస్యలు తలెత్తుతాయి కనుక నోటిలో సమస్యలు,
    నివారణ చర్యలు తీసుకోవాలి . ప్రతి ఆరు నెలలకు
    Doctor గారిని consult చేయుట మంచిది
    అందరికీ అందుబాటులో ఉండని, కొన్ని తెలిసి, తెలియని విషయముల గురించి తెలియ జేసిన మీకు
    ధన్యవాదములు Sir
    నమస్తే .
    మోహన రావు

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహన్ రావుగారు
      మీ సహృదయ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.
      —–డా కె.ఎల్.వి.ప్రసాద్

  3. 3

    Sarasi

    జ్ఞాన దంతాల గురించి చాలి వివరంగా సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదాలు.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ…
      మీ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్.

  4. 4

    డి. వి. శేషాచార్య

    జ్ఞాన దంతాల గురించి చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మధుమేహగ్రస్తులకు సంబంధించి మరింత వివరంగా చెబితే బాగుండేది . ఏదిఏమైనా మీరు వివరించే విధానం చాలా బాగుంది. వీలు చూసుకుని బ్రష్ ల ఎంపిక, పేస్ట్ ల ఎంపిక గురించి కూడా తెలియజేయగలరు.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శేషా చారి గారు
      మీ సూచన ను గుర్టుపెట్టుకుంటాను.
      మీరు చెప్పిన అంశం తప్పకుండా
      పరిగణనలోకి తీసుకుంటాను.
      ధన్యవాదాలు మీకు.
      ——–డా కె.ఎల్.వి.ప్రసాద్

    2. 4.2

      Bhujanga Rao

      దంత వైద్య లహరి 9 వ సంచికలో దంత పరిశుభ్రత మరియు వాటి పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా వివరించారు. జ్ఞాన దంతముల పని తీరు వాటి వల్ల కలిగే అనర్థాలు, నివారణోపాయాలు వివరించిన తీరు బాగుంది సార్. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఫేస్టు వాడాలో తెలియచేయగలరు.ఎన్నో తెలియని మంచి విషయాలు అందిస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

      1. 4.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది సర్.
        త్వరలో రాస్తాను.
        మీ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
        ————డా.కె.ఎల్.వి.ప్రసాద్.

  5. 5

    D.Nagajyothi

    నమస్తే డాక్టర్ గారు. జ్ఞాన దంతాలను గూర్చిన సమగ్ర సమాచారం అందించారు. షుగర్ ఉన్న వారు పంటి సంరక్షణ ఏవిధంగా చేసుకోవాలో సవివరంగా వివరించారు. ఎంతో ఉపాయిక్తమైన శీర్షిక ఇది సంచికలో. డాక్టర్ గారికి, సంచిక వారికి ధన్యవాదాలు

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ సహృదయ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!