సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక అంతర్జాల పత్రికా సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  2. 2

    J.Mohan Rao

    డాక్టర్ గారు , నమస్తే .
    టూత్ పిక్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చక్కగా వివరించారు. దాని వలన అనవసర ముగా మంచి పళ్ళ మధ్య ఖాళీలు వస్తాయి అని విశద పర్చారు . మరియు
    దంత ముల పరిరక్షనకు
    Gargling ఆల్వేస్ మంచిది . And not recommended by యూ any time.
    రెండవది డెంటల్ flossing . స్వయముగా చేసుకోవచ్చు . పళ్ల మధ్య గార గట్టి పడకపోతే.
    Dental ఫ్లాసింగ్ గుఱించి అవగాహన కల్పించవలసిన అవసరం విడమరిచి తెలిపారు.
    అలాగే స్కేలింగ్ ఆర్ క్లీనింగ్ అవసరమా కాదా అన్న విషయం డాక్టర్ గారిని 6 నెలల కోసారి సంప్రతించుట మంచిది .
    టూత్ పిక్స్ , flossing అండ్ స్కేలింగ్/ క్లీనింగ్
    3 విషయాల వివరణ ఇచ్చారు.
    ధన్య వాదములు.
    మోహన్ రావు జె

    డాక్టర్ గారిని కలిసి

    Reply
  3. 3

    Bhujanga Rao

    దంత వైద్య లహరి 26 సంచికలో దంత పరిరక్షణకు కావాల్సిన సూచనలు వివరంగా చెప్పారు.టూత్ పిక్స్,డెంటల్ ప్లాస్ మరియు స్కేలింగ్ విషయాల వివరణ బాగా వివరించారు.
    వీటి అవసరాలు ఏ సందర్భం లో వాడాలి ,వాటి అవసరం మేరకు డాక్టరు గారి పర్యవేక్షణలో జరగాలని లేనిచో లేని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలని చాలా విపులంగా వివరించిన మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు సర్ 🙏

    Reply
  4. 4

    sagar

    రెండు ఆధునిక అవసరాలను వివరించిన మీ రచనకు ధన్యవాదములు సర్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!