సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    J.Mohan Rao

    Sir , వారం వారం దంత ఆరోగ్య పరంగా మీరు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు .
    చిన్నతనంలో నేను కూడ కచ్చిక ,ఆర్ కచిక వాడే అలవాటు . తరువాత Gopal పళ్ళపొడి అలాంటివి వచ్చాయి. తరువాత colgate టూత్ powder డబ్బా. ప్రస్తుతం టూత్ paste ,లు , రకరకాలు. విపరీత పోటీ. టీవీ లో యాడ్స్.
    ఏది ఏమైనా అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపు దంత dhaavanam not good .
    రెండు పళ్ళ మధ్య కాళి చాలా మందికి ఉంటుంది . మంచి గైడెన్స్ ఇచ్చినారు .

    ధన్య వాదములు
    మోహన్ రావు జె

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ విశ్లేషణాత్మక స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  2. 2

    Bhujanga Rao

    దంత వైద్య లహరి 24 ద్వారా పూర్వపు రోజుల్లో దంత ధావన ఎలా ఉండేది కాలక్రమేణా జరిగిన మార్పులు,దంత ఆరోగ్య పరంగా చక్కటి అవగాహన కల్పించారు.బాల్యంలో మీరు చెప్పిన విధంగా అవగాహన లేమితో పండ్ల పుల్లలు,బొగ్గు,ఇటుక పొడిలతో దంత ధావన చేసుకోవడం జరిగింది.ఏమైనా ఐదు నిమిషాల కంటే దంత ధావన ఎక్కువ సేపు మంచిది కాదని, చిగుళ్ళను వేలుతో గట్టిగా రుద్దటం వలన చిగుళ్ళు గట్టిపడి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని,ఎన్నో విషయాలు వారం వారం వారం తెలియచేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్,🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!