సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Anil

    డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు బ్రక్సిజం గురించి చక్కటి సమాచారం ఇచ్చారు

  2. 2

    J.Mohan Rao

    Doctor గారు ,
    అడ్డ చుట్ట కాల్చడం వల్ల కలిగే దంత, చిగుళ్ల సమస్యల వివరణ బాగుంది. నోటి క్యాన్సర్ లో
    శ్రీ కాకుళం జిల్లా ప్రత్యేక స్థానం లో ఉంది అంటే
    సమస్య జఠిలంగా అని తెలియు చున్నది.
    దవడలు రెండూ సక్రమముగా లేక పోతే
    చికిత్సా ప్రక్రియలు అందరికీ ఉపయోగపడతాయి
    అంగుటి, నాలుక క్యాన్సర్ గురించి మరిన్ని
    వివరములు తెలుప మనవి .
    ధన్య వాదములు
    జె మోహన రావు

  3. 3

    sagar

    అడ్డ చుట్ట వలన వచ్చే ప్రమాధాలతో పాటు ఆధునిక దంతవైద్య పరిష్కారం చూపిన మీ నేటి రచనకు ధన్యవాదములు సర్

  4. 4

    Bhujanga Rao

    దంత వైద్య లహరి 21 సంచికలో అడ్డ చుట్ట వలన వచ్చే ప్రమాదాలు అట్లాగే అంగుటి క్యాన్సర్ ల గురించి చాలా విషయాలు వివరించారు. దౌడ పెద్దదిగా, పొడవుగా ఉన్నా కూడా ఈ ఆధునిక దంత వైద్య రంగంలో సాధ్యం కానిదంటూ ఏమి లేదు,కానీ సకాలంలో మేల్కొని సరియైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఫలితాలు బాగుంటాయని ఇంకా చాలా విషయాలు సవివరంగా తెలిపిన డాక్టర్ గారికి ధన్యవాదములు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!