సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    sagar

    రెండూ విలువైన జవాబులతో సున్నితంగా వివరించిన మీ సమయస్పూర్తికి ధన్యవాదములు సర్ .

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు.

  2. 2

    Bhujanga Rao

    దంత వైద్య లహరి 19వ సంచికలో ఎత్తు పళ్ళు వాటి చికిత్స మరియు నోటి దుర్వాసన వల్ల కలిగే అనర్థాలు చక్కగా వివరించారు. ఈ సంచిక ద్వారా వారం వారం ఎన్నో దంత సమస్యలపై సుదీర్ఘమైన పరిష్కారాలు, వాటితో పాటు ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సవివరంగా వివరిస్తున్న మీకూ మా ధన్యవాదములు డాక్టర్ గారు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదములు.

  3. 3

    J.Mohan Rao

    డాక్టర్ గారు ,
    ఆడ పిల్లల పళ్ళ వరస మంచిగ ఉండుట చాల అవసరము. సాధారణముగా ముందు చూసేది ముఖమే. అందులో పెళ్ళి కావలసిన ఆడపిల్లల కు అలాటి సమస్యలు ఉంటే
    తల్లితండ్రులు త్వరపడాలి. ముందుగా మేలుకొని చికిత్సా ప్రక్రియలు మీరు మంచిగా , వివరముగా తెలిపినారు .
    అలాగే నోటి దుర్వాసన .
    మానసిక ఒత్తిడి కూడా దుర్వాసన కలుగ చేయును
    అని అందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందించారు.
    Regards
    మోహన రావు.

    .

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహాన్ రావు గారూ
      మీకు హృడయ పూర్వక ధన్యవాదములు.

  4. 4

    D.Nagajyothi

    ఎత్తుపళ్ల ట్రీట్మెంట్ గూర్చి, నోటి దుర్వాసన గూర్చి వివరంగా తెలియచేస్తూనే సున్నితంగా వారి మనోభావాలు గౌరవిస్తూ సమాధానాలు చెప్పడం బావుంది సర్. ధన్యవాదాలు—నాగజ్యోతిశేఖర్

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..మీ సహృదయ స్పందన కు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

  5. 5

    S. Muntazbegum

    నోటి దుర్వాసన గురించి, ఎత్తుపళ్ళ గురించి చాలా ఉపయోగకరమైన సలహాలు సూచనలు సర్ ధన్యవాద, అభినందనలు మీకు 💐💐🙏

  6. 6

    G Srinivasa chary

    నోటి దుర్వాసన గురించి చాలా చక్కగా వివరించారు. ఎత్తుపళ్ళ గురించి విపులంగా తెలిపారు. అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!