సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    sagar

    వారానికో దంత సమస్య పై సుదీర్ఘ పరిష్కారంతో పాటు జాగ్రత్తలు ఇనుమడింప చేసి వివరిస్తున్న మీ విలువైన రచనకు ధన్యవాదములు సర్

    1. 1.1
  2. 2

    J.Mohan Rao

    డాక్టర్ Sir,
    ఎదిగిన ఆడ పిల్లలు, మరియు ఎదుగుతున్న చిన్న పిల్లల దంతముల లో తేడాలు ఏమైనా ఉంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అంశంపై అలెర్ట్ చేశారు .
    అతి శీతల , వేడి పానీయాలు తీసుకోరాదు .
    దాని వలన కలిగే ఆరోగ్య అనర్థాలు ఏక్కువ
    అయినా మన వారిలో మార్పు ఉండదు.

    Root కెనాల్ ట్రీట్ మెంట్ అవసరమా కాదా అనేది మామూలు గా తెలియదు. అం
    టే , avasaramu ఉన్న చేయవచ్చు . కొన్ని సార్లు
    మందులతో నయం చేయడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్న .
    విశదపరచ గలరు.

    ఈ క్రమంలో కాస్మెటిక్ దంత వైద్య విధానములు బాగుగా అమలు చేయు చున్నారు ప్రస్తుత కాలంలో.

    పళ్లు గుంజటం , తీపులు, చిగుళ్ల వాపు , చిగుళ్ళు జారటము , చిగుళ్ల నుంచి రక్తం కారటం మొదలగు వాటి గురించి విలువైన విషయ పరిజ్ఞానం అవసరం ఉంది .
    This cosmetic ట్రీట్మెంట్ లేడీస్ లో ఎక్కువ
    అయినది . అవసరం అంటారా అందరికీ
    విత్ regards
    మోహన రావు J

  3. 3

    Bhujanga Rao

    దంత వైద్య లహరి ద్వారా ప్రతి వారం ఎన్నో సమస్యలకు చక్కటి సలహాలు మరియు పరిష్కారములతో,చాలా మంచి విషయాలను సువివరంగా తెలియ చేస్తున్న మీకు ధన్యవాదములు సర్ 🙏

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రావు గారూ….

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా మట్టుకు ఇదివరకే చర్చించబడ్డాయి.
    ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
    మీ స్పందనలో ప్రశ్నలు వద్దు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!