సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    బాగున్నాయండీ మీ బాల్యజ్ఞాపకాలు మురళీకృష్ణ గారూ . కథలా చక్కగా రాసారు .. పల్లెటూరి వాతావరణాన్ని, ప్రజ ను కళ్ళముందు దించారు .. వడ్లపురి అన్నది నాకు కొత్తపదం . వడ్లు దాచే గూడు లాంటిది అనుకుంటా . అడ్రస్లు ఆరోజుల్లో ఊరివాళ్ళు అలాగే చెప్పేవాళ్ళు . ఇప్పుడు పక్కవీధిలో ఇంటికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ని పెట్టుకొని వెళుతున్నారు . ఇంకానయం సెల్ టాక్ ల్లోపడి వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళటానికి గూగులమ్మని అడగటం లేదు . ఆ రోజులుకూడా వస్తాయేమో ముందు ముందు . బాగుందండీ .. అభినందనలు 🙏

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    వడ్లు దాచుకోవటానికి సిలిండ్రికల్ షేప్ లో గడ్డితో గానీ, తడికలతో గానీ ఎత్తుగా ఏర్పాటు చేసుకుంటారు. అందులో 50 బస్తాలు పైగా వడ్లు పడతాయి. అవసరం అయినప్పుడు దానిలోకి దిగి తట్టలతో అందిస్తుంటే బయట నుంచీ మరొకరు అందుకుంటారు. దానిని వడ్లపురి అని అంటారు. పల్లెల్లో అందరూ కష్టపడి జీవించేవారు కాబట్టి దొంగతనం చేయాలన్న ఆలోచన ఉండేది కాదు ……. అవునండీ! మీరన్నట్లు సెల్ ఫోన్ మాటల్లో పడి సొంత ఇంటికి దారి గూగులమ్మను అడిగే రోజు కూడా వస్తుంది……నా కథ చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!