సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    నెల్లుట్ల రమాదేవి

    డా . సి భవానీ దేవి గారి కవిత చాలా బావుంది . ప్రకృతిని చేజేతులా నాశనం చేసుకున్న మనిషి ప్రకృతి గాయాలను అనుభూతి చెంది వాటిని మాన్పుకోవడానికి ప్రయత్నం చేయాలన్న సందేశం ఎంతో నచ్చింది . అభినందనలు !

    Reply
  2. 2

    అల్లూరి Gouri Lakshmi

    ప్రకృతి పట్ల మానవుడు చేసిన తప్పులను తెలుసుకుని దిద్దుకోవాలన్న తపన,సూచన ఉన్న ఈ’దాహం’ కవిత present situation ని కళ్లకి కట్టింది..poem with a Message..అభినందనలు భవానీ గారికి.

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    ప్రకృతి వినాశనమే అభివృద్ధి అనుకునే మూర్ఖుల మధ్య బతుకుతున్నాం.మనవంటి ప్రకృతి ప్రేమికులు ఈ దాహం తీర్చుకోవడం కోసం పడే వేదన, ఆవేదన కవితలో మెరిసి బాధించి.మంచి కవిత మేడమ్ గారూ! అభినందనలు 🌹🙏🏻

    Reply
  4. 4

    భవాని

    ధన్యవాదాలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!