సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    G. S. Lakshmi

    చక్కటి సమీక్ష.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    మీ రివ్యూ చదివాను. టెన్త్ క్లాస్ హిందీ కుస్తీ లో మీరూ మేమూ సేమ్.
    పుస్తకం కోసం మీరు ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేసాను. ఆన్ లైన్ లో తెప్పించుకుంటాను.
    హిందీ సినిమా ల విషయంలో నాదీ సేమ్ ప్రాబ్లమ్. సబ్ టైటిల్స్ విషయాన్ని చెప్తాయి. కానీ సినిమా లో ఆస్వాదించాల్సిన ఫ్లేవర్ మిస్సయినట్లు ఏదో అసంతృప్తి. కవి భావాన్ని, దర్శకుడి అభిరుచి ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయం.
    ఈ తెరలను తొలగించగలిగిన మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. కృతజ్ఞతలు 🙏🏼🙏🏼
    Vaka Manjula Reddy

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    చాలా వివరణాత్మకంగా విశ్లేషించారు.. అన్నీ కోణాలని దృష్టిలో ఉంచుకుని చక్కగా సమీక్ష చేశారు… ఆ బుక్ ని వెంటనే చదవాలనే ఆసక్తిని కలిగించారు… అభినందనలు అమ్మలు.. 🌹🌹🌹
    Kaasimbi

  4. 4

    Lalitha sekhar goteti

    సంచిక పత్రిక లో ఫీచర్స్ అన్నీ బావుంటున్నాయి.కస్తురిమురళీకృష్ణగారి పుస్తకం నేనుకూడా కొంటాను.గౌరిలక్ష్మిగారి విశ్లేషణ బావుందండి. అభినందనలు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Book review… బాగుంది. 🙏
    శుభాకాంక్షలు మేడం గారు.🌹🌹
    Dr.PV Ramana

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Classics review is very nice gauri, your mobile ring tone was khabi khabi, I recollected that now, your review on Hindi movies is super gauri
    Anuradha

  7. 7

    Jhansi Lakshmi

    గౌరీ లక్ష్మీ గారు మీ విశ్లేషణ అద్భుతం!!

  8. 8

    పుట్టి. నాగలక్ష్మి

    “పురుషులందు పుణ్యపురుషులు వేరయా”అన్న చందాన ‘క్లాసిక్స్ లో కమర్షియల్ క్లాసిక్స్’ని ‘కస్తూరి’పరిమళంతో అందించిన మురళీకృష్ణ గారి గ్రంథాన్ని అద్భుతమైన విశ్లేషణ తో అలరించారు గౌరీ లక్ష్మి గారు… ఇరువురికీ ధన్యవాదాలు… సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ లో హిందీ వెనకబాటునీ, ఆ భాష నేర్చుకునే చిట్కాలను అందించిన అల్లూరి వారికి అభినందనలు… మేడమ్! మరో విషయం.. 1983 తరువాత అచ్చంగా 2 సం.. లు.. 8 వ తరగతి నుండి మాత్రమే హిందీ అక్షరాలు నేర్పించారు ఆంధ్రప్రదేశ్ లో…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!