[23 ఫిబ్రవరి 2025 ఆదివారంతో ముగిసిన సినిమా క్విజ్‌లో 130వ ఎపిసోడ్ జవాబులను, సరైన సమాధానాలు రాసిన వారి పేర్లను అందిస్తున్నాము.]
సినిమా క్విజ్ 130 జవాబులు:
1.గుమ్మడి 2. వంకాయల సత్యనారాయణ 3. కోమిల్ల విర్క్ 4. కైకాల సత్యనారాయణ 5. జయమాలిని 6. దాగ్ 7. గుమ్మడి 8. గోకిన రామారావు 9. అంజలీదేవి 10. ఎం.జి.వి. మదనగోపాల్
సినిమా క్విజ్ 130 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- రామలింగయ్య టి, తెనాలి
- సునీతాప్రకాష్, బెంగుళూరు