[23 ఫిబ్రవరి 2025 ఆదివారంతో ముగిసిన సినిమా క్విజ్‌లో 129వ ఎపిసోడ్ జవాబులను, సరైన సమాధానాలు రాసిన వారి పేర్లను అందిస్తున్నాము.]
సినిమా క్విజ్ 129 జవాబులు:
1.మంచివాడు (1974) 2. దొంగల వేట (1978) 3. కొంగర జగ్గయ్య 4. రావుగోపాలరావు 5. జె. వి. రమణమూర్తి 6. పడువారళ్ళి పాండవరు 7. యండమూరి వీరేంద్రనాథ్ 8. చంద్రమోహన్ 9. అల్లు రామలింగయ్య 10. పి. జె. శర్మ
సినిమా క్విజ్ 129 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- పి.వి.రాజు, హైదరాబాదు
- మంజులాదత్త కె., ఆదోని
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- సునీతాప్రకాష్, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి