సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    A Murali krishna

    పుస్తకం ఆమూలాగ్రం చేసిన విశ్లేషణ చాలా చక్కగా ఉంది. పుస్తకం సమీక్ష ద్వారా చదవాలనే జిజ్ఞాస పెంచారు. ఇలాంటి సామాజిక కవితా సంగ్రహాలను ప్రోత్సహించాలి. ధన్యవాదాలు..

  2. 2

    శ్రీ వశిష్ఠ సోమేపల్లి

    “చూస్తుండగానే” పై చాలా చక్కని సమీక్ష చేశారు. పుస్తకం పై ఆసక్తి పెరిగింది. అభినందనలు

  3. 3

    Pingali bhagya Lakshmi

    🙏🏻ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది. సంచిక magazine వారు చాలా చక్కని ప్రశ్నలు వేసి తెలుగు భాషలోని తియ్యందనాల్ని మించిన అద్భుతమైన సమాధానాలు రాబట్టారు మీనుంచి. వారు వేసే ప్రశ్నలు మీరు ఇస్తున్న సమాధానాలు చదువుతుంటే మీ కవితా సంపుటాలు చదువుతున్న అనుభూతి కలిగింది. మీ ఇంటర్వ్యూ మొత్తం కూడా మానవతా విలువలకి అద్దం పడుతూ నేటితరం కవులందరికి ఆదర్శవంతంగా, బంగారానికి తావి అబ్బినట్లుగా, చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మీకు శుభాకాంక్షలు, జేజేలు, వందనాలు అక్క. పింగళి భాగ్యలక్ష్మి, కాలామిస్ట్ రచయిత్రి, గుంటూరు 👍👍👏👏🤝🤝🎊🎊🎉🎉🥇🎄🦚🦚🦜🦜🌹🌹

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!