సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Annapurna

    Avunu. CHIVARAKU MIGILEDI SAVITRIGARI NATANA VOKKATE.
    HINDILO kooda nachhindi naaku.NO COMPERISON.
    direction assalu bagaledu (telugu)
    KISHOR PADINA””VO SHAAM”ABBA ENTA BAAGUNTUNDO
    EPPATIKEE MARUVALEMU>

  2. 2

    Ramkumar Bharatam

    దర్శకుడిగా రామినీడు గారికి ఇది మొదటి సినిమా. అందువల్ల కావొచ్చు ఆయన పర్ఫెక్ట్ గా మిగతా ఆర్టిస్టుల దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయుండొచ్చు. పాటలు మళ్ళీ, మళ్ళీ వినండి, అప్పుడు మీకు తప్పకుండ నచ్చుతాయి.! ఇంకో విషయం…మీరు మెన్షన్ చేసిన సుధవో..సుహాసిని .. అన్న పాట వెనకాల ఒక ఆసక్తికరమైన విషయముంది. మీరన్నట్టుగా దీని ట్యూన్, కొహ్రా సినిమాలో హేమంత్ కుమార్ పాడిన యే నయన్ డరే డరే పాట ట్యూన్ ఒకటే ! అంతే కాదు, ఇదే హిందీ లిరిక్, ఇదే ట్యూన్ తో ఈ పాట అపూర్ సంసార్ ( బెంగాలీ ), చారులత ( బెంగాలీ ), ఖామోషి ( హిందీ ) సినిమాల్లో కూడ వుంది ! అంతే కాదు , ఇదే ట్యూన్ తో తెలుగు లిరిక్ తో మనం చర్చించుకుంటున్న చివరకి మిగిలేది లోనూ, బెంగాలీ లిరిక్ తో ఈ సినిమాకు మాతృక అయిన బెంగాలీ సినిమా దీప్ జ్వలే జాయ్ లో కూడా వుంది. ఈ పాటను తెలుగులో ఘంటసాల మాస్టారు పాడగా, ఇతర భాషాలల్లో హేమంత్ కుమార్, లత దీదీ, ఆశ బోంస్లే ,జగ్జిత్ సింగ్ పాడారు ! విచిత్రంగా వుంది కదా జ్యోతి గారు, ఒక్క పాటను ఆరు సినిమాల్లో ఎలా వాడుకున్నారో గమనిస్తే !

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!