సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Sriram

    చివరి మూడు పేరాలు రచయిత రాసినవి కావు, సంచిక వారే సవరణ చేస్తూ పెట్టారు….మూడు పేరాల ముందు వరకు మాత్రమే రచయిత రాసినది, సరి అయినది అని భావించాడు. పాఠకులు గమనించి తమ అభిప్రాయాలను తెలియచేయండి.
    ఉషారం

  2. 2

    GitacharYa

    Background: నాక ఏదైనా రేసేప్పుడు ఒక్క పదం కూడా అధికంగా అనవసరంగా వాడటం ఇష్టం ఉండదు. అలాగే కథ రాసేప్పుడు exposition ను అస్సలు ఇష్ట పడను. అది నా స్టైల్ అనుకోవచ్చు.
    ఈ కథకు వ్యాఖ్య:
    మొదట్లో Clichéd story with clichéd narration అనిపించినా, ఆ కలలు, అక్కడ భార్యా భర్తల మధ్య జరిగే పరిణామాలు ఉత్సాహంగా చదివించేలా చేశాయి. ఆ క్రైమ్ ఎలిమెంట్లు కూడా బాగా కుదిరింది. మీ (రచయిత) ముగింపు తగినది అని అనిపించింది.
    మిగిలిన మూడు పేర్లు ఒక ఎపిలోగ్ లాగనో post-credits scene లాగనో అనిపించింది.
    మీ రచన చదవచం ఇదే మొదటి సారి అనుకుంటా. గుడ్ వర్క్ సర్.

  3. 3

    Lavanya

    చక్కటి కథ …మన కి ఏమైనా అయితే మన మంచి కోరే వారికి మరియు మన ఆప్తులకు కొన్ని సూచనలు ప్రకృతి అందజేస్తుంది అని చాలా సార్లు విన్నాను చూసాను కూడా.

    మంచి కథ..
    ధన్యవాదములు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!