సంచికలో తాజాగా

Related Articles

26 Comments

  1. 1

    Shyamkumar chagal

    నా రచన ప్రచురించిన శ్రీ మురళీ కృష్ణ గారికి మరియు శ్రీ. సోమ శంకర్ గారికి ,సంచిక పత్రిక యొక్క ఇతర సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    అందరి కంటే ముందుగా గురుతుల్యుడు ,మిత్రుడు డాక్టర్ కె ఎల్ వి. ప్రసాద్ గారికి నా వందనాలు.

  2. 2

    Kvs prasad . రాజమండ్రి

    Excellent.
    చాలా బాగుంది. కధా గమనం,ముగింపు, రచనా విధానం ఎంత బాగున్నాయంటే మాటలు చాలవు. రచనా నిష్ణాతుల కోవలోకి చేరిపోయారు. Good.

  3. 3

    A. Jalaja. Hyd

    Great punishment for god.Manspurtiga preminchi mammina vallani mosam cheste ragiona sasti jarigindi mi storylo heroki
    Ado oka rakamuga sikshani vestadu a devudu god appatikina great pina vundi andari lekka sari chestadu
    Adadi ante atabomma anukuntaru magallu

  4. 4

    M. రవీంద్రారెడ్డి. హైదరాబాద్

    Matured story. Profishient writing. Swathi character the way its build up is confusing is she teached a lesson or utilized the occasion? Still good exposed human behaviour but lenthy try to short it. 👍👏

  5. 5

    T సుజాత. ముంబయి

    gdmg
    I just read karma Palam
    I like Swati character
    Every girl should like Swati
    She teach him gd lesson
    Love this story
    Gd msg for every girl
    : On fb
    Not deferent
    It happens with soo many girls
    Any way nice story
    From the beginning Srikant attracted with her looks

  6. 6

    Prasad sv. Hyd

    స్వాతి ఆత్మస్థైర్యంతో తన బాధను దిగమ్రింగి తనను మోసగించిన వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఈ కధకు highlight.

  7. 7

    sunianu6688@gmail.com

    స్టోరీ చాలా చక్కగా వ్రాసారు. మోసం చేసేవారికి దేవుడు శిక్ష వేస్తాడు అని నిజమైంది. స్వాతి శ్రీకాంత్ కి తన అభిప్రాయం చెప్పే విధానం లో రచయిత గారు సఫలీకృతులైనారు.స్వాతి కి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుందాం.👌👌👍👍👍💐💐💐💐

  8. 8

    Bardipur జానకి. Hyd

    ⁶Mosam chesina variki thagina buddhi ee kadhalo bagundi sir

  9. 9

    Srikanth HR

    So glad you came up with such twist at the end. Great approoach sir

  10. 10

    Narsi reddy bodhanam. Khammam

    Katha kaastha bore gaa vundi. Kaani syam Kumar gaaroo meeru premakathalu maathrame raasthaaraa. Mee kathallo kaalpanikatha yekkuva.vaasthavaaniki chaalaa dooram mee kathalu…..

  11. 11

    JVPS సోమయాజి

    మామూలు కథకి చివరిలో ట్విస్టు, కౌంటర్ ట్విస్టు ఇచ్చి అసాధారణ కథగా మార్చేశారు. మొత్తంమీద బావుంది. అభినందనలు. 🌹

  12. 12

    GitacharYa

    Neat narration. Readability is what makes this story special as the twists are guessable to an extent as hints are planted.

    Liked the fact that the climax is crisp without prolonging.

  13. 13

    Ramu chidipili

    చేసిన కర్మము:
    ఇదివరకే మీరు పంపారు……
    మగవాళ్ళలో మంచి వారు కూడా ఉంటారని వెంకట్,రమేష్ ద్వారా చెప్పారు. అలాగే అవసరానికి మాత్రమే స్నేహం చేసే శ్రీకాంత్ లాంటి వారు కూడా ఉంటారని బాగానే చెప్పారు.
    స్వాతి పాత్ర బాగుంది. స్త్రీలకు ప్రతినిధిగా, జరిగిన దానికి బాధపడుతూ కూర్చోకుండా,ధైర్యంగా తన సమస్యను పరిష్కరించుకున్న విధానం నాకు చాలా నచ్చింది.

  14. 14

    G V Ramana Reddy

    కథనం బాగుంది. ముగింపు మంచి మలుపు. ప్రాధాన్యత లేని విషయాలతో కథ సాగదీసినట్లు అనిపించింది. All the best.

  15. 15

    Baba. Hyd

    Sir కథ మంచి కాఫీ తాగినట్లు ఉంది.స్వాతి నిర్ణయం చాలా correct తీసుకుంది.శ్రీకాంత్ స్వభావంలాంటి వాళ్ళు ఒక్క లేడీ తో ఉందాలేరు

  16. 16

    Gorrepati Srinu

    చక్కని సందేశాత్మక కథ. కథ వ్రాసిన రచయిత శ్యాం కుమార్ చాగల్ గారికి ధన్యవాదాలు .
    – గొర్రెపాటి శ్రీను

  17. 17

    Kvs prasad. Hyd

    బాగున్నదండి….కథ – కథనం కూడా.👌
    కంగ్రాట్స్ సర్.🤝💐💐💐

  18. 18

    సరళకుమారి ఉపాధ్యాయుల. Hyd

    చాలా చక్కగా రాశారు, చాలా బాగుందండి!

  19. 19

    Leela durga కుమార.Hyd

    మంచి కథ అందించారు

  20. 20

    Nagaraja rao . నందనవనం

    Sir very glad to read the story.A very good narration of each and every screenplays which can imagine a short film

  21. 21

    Sumana pranav

    nice story line

  22. 22

    Thatiraju jagam

    Shyam Kumar మొదటి భాగం నుంచి అన్నీ చదివాను. చాలా బావుంది. చిన్న సినిమా కథ లా ఉంది.

  23. 23

    Vakkalanka సరస్వతి

    చాలా బాగుంది అండీ కధ
    చాలా ఆసక్తికరమైన రచనాశైలి
    మంచి సస్పెన్స..

  24. 24

    Kashi విశ్వనాధం

    బాగుంటుంది. మీది ప్రశంస నీయమైన రచన. మీకు అభినందనలు 🙏

  25. 25

    Vijaya gouri m

    House surgen lone ivannee evaru modLedutunnaarandee pi xhaduvulloo. Talamulkalugaa untunnaaru present situations alaagundi veellu life settle avalante 3, 4 ,years padutundi

  26. 26

    ఆకుల చంద్ర శేఖర్. Principal..

    Shyam I read ur recent story. Very good. Kind of lesson to prodigal fellows who think that women are only to be used for bad things. Swathi self respected girl has taught him a good lesson.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!