చీకటి రాత్రుల్లో తెలియని దారుల్లో ఎవరి కోసం వెతుకుతున్న ఆగిపోకు కాలమా ఆశ తీరే వరకూ జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకూ రాలిపోకు పుష్పమా చేరువ అయే వరకు
మనసు తలుపు తెరిచి చూడు దాచుకున్న ఈ ప్రేమని. మనసు పడి చెబుతున్న పదిలమైన ఈ మాటని విను ఎంతకాలం ఈ ఎడారి జీవితమని. ప్రశ్నిస్తోంది ఈ పుష్పం ఎన్ని వసంతాలు నిలవాలని. నిలిచే మొగ్గ అడుగుతోంది ఎన్ని ఋతువులు ఆగాలని. మర్చిపోకు మిత్రమా ప్రాణం వస్తున్నంత వరకు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-4
భగల్పూర్ మంజుష కళ
నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ
నేటి (తండ్రి) మాట
సానీలు-2
బివిడి ప్రసాదరావు హైకూలు 8
పొట్టు పీచులతో బొమ్మలు
మహాప్రవాహం!-25
కావ్య-1
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®