Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చరవాణి

నుషులను మాటలతో
కలపాలని కనిపెట్టిన చరవాణి
పెంచుతోంది మనుషుల మధ్య దూరాన్ని
చరవాణి లో వచ్చే మార్పుల వల్ల లాభాల
కంటే ఎక్కువ అవుతున్నాయి నేరాలు
చరవాణి వాడి వాడి జనులు వచ్చిన స్థితి
అది చేతిన లేనిదే ఉండలేని పరిస్థితి

Exit mobile version