[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చల్లని చెట్టు నీడ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇద్దరు ప్రేమికులు తమ కళ్ళతో సంభాషిస్తారు ప్రేమల్ని పంచుకుంటారు
ఇద్దరు స్నేహితులు కరచాలనంతో మాట్లాడుకుంటారు అరచేతుల స్పర్శతో బాగోగులు తెలుసుకుంటారు
భార్యాభర్తలిద్దరూ కౌగిలిలో పెనవేసుకుని కష్టసుఖాలు కలబోసుకుంటారు
మాట్లాడడానికి ఇద్దరు మనుషులుండాలి పంచుకోవడానికి రెండు మనసులుండాలి చెప్పుకోవడానికి రెండు మాటలుండాలి చిగురించడానికి రెండు కలలుండాలి
కానీ హైవే రహదారిలో తుఫానులాంటి పరుగులో మనుషులంతా వన్ వే ట్రాఫిక్ ఒకరికొకరు ఎదురుకారు ఎవరి వేగం వారిదే
ఇవ్వాళ ఇద్దరు ఎదురుకావడమంటే ఎడారి దాహంలో ఒయాసిస్సు కనిపించినట్టు ఎర్రటి ఎండలో చల్లని చెట్టు నీడ దొరికినట్టు
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
‘విశ్వపుత్రిక’ గజళ్ళ నెత్తావి – యోగరేఖలు
‘కులం కథ’ పుస్తకం – ‘పాలేరు తమ్ముడు’ – కథా విశ్లేషణ
సోమేపల్లి పురస్కారాల సభ నివేదిక
ఓ మంచి పాత కథ – త్రిపురనేని గోపీచంద్ గారి ‘సంపెంగ పువ్వు’
శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ అనువాదం ‘ఆటుపోట్ల కావేరి’ త్వరలో – ప్రకటన
సాధించెనే ఓ మనసా!-1
‘జాబిల్లి పుష్పం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ – ఆహ్వానం
ఆచార్యదేవోభవ-9
వృథా ప్రయాస
చిరుజల్లు-129
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®