'ముద్రారాక్షసం' ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు... Read more
ముమ్మిడి శ్యామలా రాణి గారు వ్రాసిన నవల 'జానేదేవ్!' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. Read more
మనకు తెలియకుండాపోయిన కొన్ని విజ్ఞాన రహస్యాలను, ముఖ్యంగా మన బ్రహ్మాండానికి సంబంధించినవి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రచన చేశారు డా. ఎం. ప్రభావతీదేవి. Read more
కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా 'నీలమత పురాణం' అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. Read more
సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. Read more
"సత్యం గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండి, ఆ సత్యం కోసం నిరంతరం వెతుకులాడు వాడు సత్యాన్వేషి. అతనే సాధకుడు" అంటున్నారు సంధ్య యల్లాప్రగడ ఈ వ్యాసంలో. Read more
వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము. Read more
ఇది కొడాలి సీతారామా రావు గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది*