రచన అంటే
అక్షర కూర్పు కాదు
తర్కపు ఊట
***
మాటలకైనా
వ్రాతలు ఎట్టివైనా
అక్షముండాలి
***
వ్రాస్తే లిఖితం
వేస్తే చిత్రలేఖనం
మూస్తే ఆగాధం
ఇది తాటికోల పద్మావతి గారి స్పందన:*సామాజిక స్పృహను తట్టి లేపే థ్రిల్లింగ్, చిల్లింగ్ కథలపై కస్తూరి రాజశేఖర్ గారి సమీక్ష చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్న దయ్యాల, వేటల…