[రాజకీయనాయకుల బూతులు విని, విసుగెత్తి ఈ గేయం రాశారు ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు.]
తెరువు ఒక coaching సెంటర్ భలే డిమాండ్ ఉంది ఇది నేటి trend 📈
మాజీలు, తాజాలు తిట్టుకుంటున్నారు పోటీ పడి లోపల బయట
సిగ్గు లేని జనాలు వింత చూస్తున్నారు ముక్కు మీద వేలేసుకొని
బూతుల డిక్షనరీ రాయించు పెద్దగా గిట్టు బాటు అవుతుంది Hot 🔥 Hot 🔥 గా అమ్ముడైతాయి
ఈ రంగంలో అవుతావ్ నువ్వే ఆధ్యుడవ్ పోటీ లేదు at present
సిగ్గుపడాలి జనం నోట్ కు అమ్ముకున్నందుకు Vote
ఒక్కడు కుక్క అంటాడు ఒక్కడు గాడిద అంటాడు ఒక్కడు చెప్పు చూపుతాడు
ఒక్కడు బట్టలు వూడదీసి నడి బజార్లో కొడతా అంటే మేము చేతులు ముడుచుకోము అంటాడు మరొక్కడు
రా చూసుకుందాం అంటే ఒకడు రా ఇప్పుతా అంటాడు మరొక్కడు
వాడు ఇప్పడు వీడు చూడడు చూద్దాం అని ఎదిరి చూసే వారు నిరాశతో ఇంటి ముఖం పడుతారు
At present పురుషులు తిట్టుకుంటున్నారు మహిళలు రంగప్రవేశం చేస్తే.. భయమేస్తుంది బాబూ
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆగిన క్షణాలు!
అసలు కూతురు
Selected letters of Ananda K Coomaraswamy – పుస్తక పరిచయం
జ్ఞాపకాల పందిరి-147
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-2
స్వాతంత్య్ర సంగ్రామంలో భావ సమైక్యతకు తెలుగు సాహిత్యం ఎలా దోహదపడింది?
ఏమౌతోంది ఈ పిల్లలకి?
వారెవ్వా!-20
రెండు ఆకాశాల మధ్య-49
సంగీత సురధార-39
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®