సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అనంతామాత్యుని “భోజరాజీయం” కావ్యాన్ని గురించి సవివరంగా పరిచయం చేశారు రచయిత. ఈ కావ్యం గురించి, అందలి కథలు గురించి వినటమే గానీ, చదివే అవకాశం రాలేదు నాకు. పుస్తక ప్రదర్శనలలో కూడా కనబడలేదు. కావ్యంలోని కథలను క్లుప్తంగా వివరిస్తూ, ఆయన శైలిని తెలియజేస్తూ, కవి పరిచయం, ఆ కావ్యం గురించి ఇతర కవులు చేసిన కృషి గురించి చాలా బాగా తెలియజేశారు రచయిత. Ph.D., చేయాలనుకున్న వారికి మార్గదర్శకం గా ఉంటుంది ఈ వ్యాసం. ధన్యవాదాలు.

    1. 1.1

      బులుసు సీతారాం

      శ్రీ పూర్ణచందు గారు, భోజరాజీయం కావ్యం యొక్క పరిచయం లో ఆనంతామాత్యులవారి స్థాన కాల విషయమై చేసిన చర్చ అద్భుతం గా ఉంది.. కొంతవరకు ఆరుద్ర గారు, శ్రీ తిరుమల రామచంద్ర గారు మాత్రమే ఇంత లోతులలోకి వెళ్లారు. వారి రచన కోసం, రచన కోసం, ప్రగతి వారం ఎదురు చూద్దాం. బులుసు సీతారాం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!