సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భవిష్యవాణి తెలుసుకోవటం మంచిదా కాదా! అని ఒక కొత్త ఆలోచన రేకెత్తించి అందుకు సోదాహరణ గా ధర్మరాజు చేసిన పనులు వివరించారు రచయిత…బాగుంది.కానీ ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ గుర్తుంచుకోవాలి…భవిష్యవాణి అంటే భవిష్యత్ లో జరగబోయేది సూచనప్రాయంగా చెబుతారు గానీ, పూస గుచ్చినట్టు మొత్తం చెప్పరు . అందుకే ధర్మరాజు వివిధ సందర్భాలలో ఆయా సందర్భాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు..భీష్ముడికి కూడా జరగబోయేది తెలుసు. కానీ చెప్పకూడదు, వారించే ప్రయత్నo మాత్రమే చేస్తాడు.

  2. 2

    Dr. Kothari vani chalapati Rao

    రంగనాథం గారి భవిష్యవాణి ఆర్టికల్ చాలా ఆసక్తికరంగా వుంది .. పురాణ కథల ఉదాహారణలతో బాగా చెప్పారు .నాకేమనిపిస్తుందంటే భవిష్యత్తు గురించి ముందుగా తెలవకపోవటం అనేది మనిషికి ఆ దేవుడిచ్చిన వరం అని .. మరణం గురించి అస్సలు తెలవకూడదు .. తెలిస్తే ఎప్పుడో ఒక్కసారి చావాల్సింది భయం తో రోజూ చస్తూ బ్రతుకుతుంటాడు మనిషి . అందుకే మురళీకృష్ణ గారు అన్నట్టు మరణం గురించి ఏ జ్యోతిష్కుడూ చెప్పడు . మంచి , చెడులు ఈ రెండింటిలో దేని గురించి ముందుగా తెలిసినా మనిషి ప్రవర్తన , ఈ లోకం ఇలా అస్సలు వుండవు అన్నది నిజం .కనుక తెలియక పోవటమే మంచిది .. రచయిత గారికి అభినందనలు .. ధన్యవాదాలు 💐🙏

  3. 3

    Barkat Ali

    భవిష్యత్తు గురించి ముందుగానే తెలియటం మంచిదా, కాదా అనే దాని గురించి సోదాహరణముగా రామాయణమును ఉటంకిస్తూ చాలా ఆసక్తి కరముగ వివరించినారు రచయిత. జరగబోయే దాని గురించి ఆలోచించకుండ కర్మపై, సమయం మీద వదిలి అంతా మంచి జరుగుతుంది అనే భావనతో జీవించాము ఉత్తమము.

    1. 3.1

      Barkat Ali

      దయచేసి రామాయణము బదులు మహాభారతం గ గమనించ మనవి తొందరలో పొరపాటు జరిగింది 🙏

  4. 4

    Srinivasa Rao,Ph.D

    Good article on a complex topic.
    Information should be used with properly for good results. Information itself is neither good or bad!

  5. 5

    Krishna

    Very interesting perspective. The purpose of life is to live as it unfolds. If we always knew what would happen next, life would lose its charm. When we believe in Karma, we trust that outcomes are destined and remains unchanged. The joy lies in learning, growing, and doing our best. Knowing the future takes away the excitement—curiosity is what keeps life interesting. Focus on your efforts and leave the results to destiny. Karma always balances everything in the end.

  6. 6

    MBR Sastry

    M B R SASTRY
    Mr RANGANADHAM garu made a good attempt to explain the readers that peeping into our future will leads to many evils .
    For better explanation he has taken
    Mahabharata in a nut shell and narrated all the incidents that has happened chronologically
    The very fact that we don’t know what happens the moment is the secret of the creation
    Astrology can’t be considered as a science
    But it is true that if someone believed some astrologer it will be end of his peace.

  7. 7

    D. Tirupathi sastry

    Sir,
    I strongly feel that there is nothing wrong to observe or to know and implement what is going to happen in future if we believe “Bhavishya vani.”The reasons being just as the deficiencies in the human body are corrected by supplying vitamins, proteins, and minerals etc.the spiritual deficiencies of the soul in life time can be cured by means of corrective action and supply of spiritual inputs of some more births. Of course it is to be kept in mind that nobody can alter or avoid what has been ordained by fate.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!