[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘భారత వెలుగుల రూపులం’ అనే బాలగేయం పాఠకులకు అందిస్తున్నాము.]
పిల్లలం
బడి పిల్లలం
ఆడే పాడే పిల్లలం
మేం భారత
వెలుగుల
రూపులం
మేం భారత
వెలుగుల
రూపులం
నిన్నటి ఊసుల
రేపటి ఆశల
భారత వెలుగుల
రూపులం
మేం భారత
వెలుగుల రూపులం
పిల్లలం
బడి పిల్లలం
ఆడే పాడే పిల్లలం
మేం భారత
వెలుగుల రూపులం
మేం భారత
వెలుగుల రూపులం
నిన్నటి ఊసుల
రేపటి ఆశల
భారత వెలుగుల రూపులం
మేం భారత
వెలుగుల రూపులం
పిల్లలం
బడి పిల్లలం
ఆడే పాడే పిల్లలం
నిన్నటి ఊసుల
రేపటి ఆశల
భారత వెలుగుల
రూపులం
మేం భారత
వెలుగుల
రూపులం
అమ్మానాన్నల
ప్రేమించి
గురువును
వరముగా
భావించి
క్రమశిక్షణతో
చదువులు నేర్చే
భారత వెలుగుల రూపులం
మేము భారత
వెలుగుల రూపులం
పిల్లలం బడి పిల్లలం
పిల్లలం బడి పిల్లలం
నిన్నటి ఊసుల
రేపటి ఆశల
భారత
వెలుగుల రూపులం
మేం భారత
వెలుగుల రూపులం