సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబు గారి స్పందన: *🤣🤣 చాలా బాగా చెప్పారు👌🏼👌🏼

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి.హెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భలేబలే యని ఒకానొక చిత్రరాజమని ప్రేక్షకులందరూ మొత్తుకున్నాక, న్యాయనిర్ణేతలందరూ బుర్రలు బద్దలు కొట్టుకుని, అవార్డు ఇవ్వకపోతే తదుపరి పరిణామాలు ఊహించి భయోపేతులై, ఇవ్వడం వల్ల లభించే బోల్డన్ని ధనకనకవస్తువాహనాది అవకాశాలను దృష్టిలో నుంచుకున్నవారై చివరాఖరి నిర్ణయానికి వస్తే – ఈ పొగడరి ఎవరో చీల్చి చీల్చి చెండాడి, ఉతికి ఆరేసి, పిండేసిన విధంబెయ్యడిది బగ్మంతుడా!*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కనాద వెంకట్ గారి స్పందన: *ఒక పాటకి శ్రుతి భూమిలా ఆధారం , స్వరం జలంలా కదలికని తెస్తుంది. రాగం అగ్నిలా అలుముకుంటుంది. వాయువు ధాతు, మాతువు లై చుట్టుకుంటుందొ. ఆకాశంలాంటి భావం అంతా ప్రకాశింపచేస్తుంది అని పెద్దల మాట. మనకి పాటల గూర్చిన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒక పాట తీసుకుని దాన్ని సమగ్రంగా సాహిత్య విలువలు, సంగీతపు గొప్పదనం, భావం, రాగ. విశేషాలు, వాద్య విశేషాలు, గాయకుల స్వర ప్రస్తారాలూ, శృతి లయల విశేషాలూ సంగీత దర్శకులూ, గాయనీ గాయకుల విశేషాలూ, దానికి ఆధారమైన పాటలూ, ఆపాట వల్ల ప్రేరణ పొందిన పాటలూ ఆ పాటలోని నాట్యమూ, దాన్ని గురించి విశ్లేషణా , ఫొటోగ్రఫీ, దాని విశేషాలూ ఇలా ఒక్కొక్క పాటని రకరకాల దృక్కోణాల్లో చూసి అన్నిటినీ ఒకచోట చేరిస్తే బావుంటుందని నాకు అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు హిందీ సాంగత్యం అణుమాత్రం లేదు. అందువల్ల ఈ పాత హిందీ పాటల పిచ్చి లేదు. పరదేశీ పద పూరితమైన ఆ భాష అంటే ఏ మాత్రమూ ఇప్పటికీ గౌరవము లేదు. దేశ స్వాతంత్ర్యం వచ్చినా వదలని పరదేశీ పాటలని మాటలని భరించటం నాకు కష్టం. పాత తెలుగు పాటలని సమగ్రంగా విశ్లేషిస్తే తప్పక చదువుతాను.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!