సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెట్లూరి శ్రీనివాస్ గారి స్పందన: *చాలా బాగుంది. మంచి పాజిటివ్ ముగింపు ఇచ్చారు. అదేదో సినిమాలో చెప్పినట్లు మనుషులంతా మంచి వాళ్లే. – petluri srinivas.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబు గారి వ్యాఖ్య: *మీ సంకల్పం గట్టిదయితే ప్రపంచంలోని శక్తులన్నీ మీకు సహకరించి మీ సంకల్పం సిద్ధింప చేస్తాయంటారు (The Alchemist). బాగుందండీ.
    Feel good story. పొద్దు పొద్దునే హాయిగా అనిపించింది. – హరిబాబు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయారావు గారి స్పందన: *ముగింపు లోని మలుపు బాగుంది సర్. ముఖ్యంగా పెళ్ళికూతురు ప్రవర్తన కొంత అహంకారంగా కనిపించినా తనలో కూడా మానవత్వం ఉందని చూపించడం బాగుంది. – విజయారావు*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి.వి. రంగారావు గారి వ్యాఖ్య: *ఇప్పుడే మీ “బంగారు జరీ పట్టు చీర” కథ చదివాను. చాలా బాగుంది. సువర్ణను వర్ణించిన తీరులో “చెంపకు చారడేసి కళ్ళు,
    అవి కూడా చిలిపిగా, నిర్లక్ష్యంగా అదో రకమైన ఆకర్షణతో ఉన్నాయి “అనే వాక్యం చాలా బాగా నచ్చింది.
    పెదవి దాటిన మాట మర్యాదతో కలసి నడుస్తుంది. సూపర్ అండి.
    శ్రీనివాసా షాపింగ్ మాల్ కోలాహలం చాలా చక్కగా చెప్పారు.
    కథ ఆద్యంతం ఉత్సుకతతో నడిపినా, కథ మొదట్లో పెళ్ళి బట్టలు కొనడానికి వచ్చిన వారి హంగామా వారి కోలాహలంతో కథ నడిపించినప్పుడు కొంచెం అసహనానికి లోనైనా, అది కథకు అవసరమనే అనిపించింది.
    చక్కని కథా వస్తువు, ఊహించని మలుపు, కథను నడిపిన తీరు చాలా బాగున్నాయి.
    డివి రంగారావు, విశ్రాంత ఆంధ్రాబ్యాంక్ అధికారి.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. శ్రీనివాస్ గారి వ్యాఖ్య: సర్, చాలా బావుంది. – R Srinivas.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రత్నకుమారి గారి స్పందన: *స్టోరీ చాలా బాగుంది సార్. మిడిల్ క్లాస్ పీపుల్ కలలను కళ్ళకి అద్దినట్టు భలే చెప్పారు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జయంత్ గారి స్పందన: Very nice shekar garu the narration is good
    And the story message is motivational like Good deeds come back
    In other ways. Have a nice day.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఆర్. ముళ్ళపూడి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది👌👌 చిన్నప్పట్నించీ కథలూ, కాకరకాయలూ తెగ చదివేయడం వల్ల చివరి ట్విస్ట్ కొంత ఊహించా..
    కానీ పెళ్ళికూతురు చివరిలో ఇచ్చిన ట్విస్ట్ ఊహించలేకపోయా.. ఈ కాలం అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులుతో ఫాషన్ గా వున్నంతమాత్రాన వారికి ఆర్ద్రత, స్పందించే మనసు లేదనుకోవడం మన పొరపాటు.. రచయిత ఈ విషయంలో ఈ కాలం యువతని చక్కగా స్టడీ చేశారు.🙏 శివన్నారాయణ పాత్ర చాలా బాగుంది.
    ఇక మొత్తం లో నాకు నచ్చిందేంటంటే..
    షాపులో ఒకావిడకి వాళ్ళయన నుండి ఇంటికి రమ్మని ఫోన్ వస్తుంది. అప్పడు ఆవిడ “షాపుకొచ్చి రెండు నిమిషాలు కూడా కాలేదు (నిజానికి అప్పటికి వాళ్ళు వచ్చి రెండు గంటలు దాటుతుంది) మాకు వుండే స్వేచ్ఛ చీరల సెలక్షన్ లోనే కదా.. మొగుడు విషయంలో, పిల్లల విషయంలో ఎలాగూ మాకు స్వేచ్ఛ లేదు కదా..” అంటుంది.. ఇది బాగా నవ్వొచ్చినా ఆడవారి చీరల సెలక్షన్ మీద జోకులు వేసేవారిని ఆలోచింప చేస్తుంది. – VR Mullapudi.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ అనసూయ గారి వ్యాఖ్య: రాజశేఖర్ గారు, చాలా బాగుంది BJP.. బంగారు జరీ పట్టుచీర కథ !😊 కొసమెరుపు “ఆహా! Very good” అనిపించింది. -Srianasuya.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మూర్తి గారి వ్యాఖ్య: సర్, స్టోరీ చాలా బాగుంది.👍 -మూర్తి, LIC.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చక్రవర్తుల జయరామ్ గారి స్పందన:*చక్కటి ఇతివృత్తం, స్త్రీల హడావిడి, ఈర్ష్య కళ్ళకు కట్టినట్టు చూపించారు💐💐.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి శ్రీనివాసు గారి స్పందన: *సార్! మొత్తానికి అందర్నీ శ్రీనివాస వారి బట్టల షాపుకి హోమ్ టూర్ చేయించి, పెళ్లి వారికి కావలసిన బట్టలు అన్నీ దగ్గర ఉండి కొనిపించి, పెళ్లికూతురు చేత సేల్స్ మ్యాన్ శివకి, అతని పెళ్లి సందర్భంగా వెయ్యినూటపదహార్లు బహుమతి ఇప్పించి, అతని పెళ్లికి కొత్త పెళ్లికూతురు అతని మనసుకు నచ్చిన చీర కట్టుకుని వచ్చింది అని తెలియజేసే ఘట్టం వరకు.. కథ, కథా గమనం వేగంగా, హృద్యంగా, చాలా చక్కగా సాగింది. ప్రారంభం నుంచి శుభం కార్డు పడే వరకు చక్కటి సరళమైన భాషలో కథను ముందుకు తీసుకెళ్లినందుకు, మీకు అభినందనలు! 💐💐💐 వారణాసి శ్రీనివాసు*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!